38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Meet Greet with Oscar Winner : ఆస్కార్ విజేత చంద్రబోస్ తో ‘మాటామంతీ’

    Date:

    Meet Greet with Oscar winner
    Meet Greet with Oscar winner

    Meet Greet with Oscar Winner : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించి సినీప్రియులను అలరించారు. స్వాత్రంత్య పోరాటం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

    ఈ సినిమాకు జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు దక్కాయి. సినిమా అవార్డుల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ అవార్డు సైతం దక్కింది. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును గెలుపొందింది. ఈ పాట రాసిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్.. సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్ వేడుకల్లో పాల్గొని అవార్డులను అందుకున్న సంగతి తెల్సిందే.

    కాగా ఆస్కార్ 95వ అవార్డు విజేత చంద్రబోసుతో ‘మిర్చి’ మాటమంతీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 16న ‘మీట్ గ్రీట్ విత్ ఆస్కార్ 95 విన్నర్ చంద్రబోస్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మిర్చి రెస్టారెంట్ 1655 Oak Tree Rd., Edison, NJ 08820 నందు రాత్రి 7:30 గంటలకు చంద్రబోస్ తో మాటామంతి కార్యక్రమం జరుగనుంది. ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేయాలని ‘మిర్చి’ నిర్వాహాకులు కోరారు.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నాటు నాటుకు ఆస్కార్ అంత రేజ్ ఉందా..? కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

    బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరు డైరెక్టర్లు ఒక వైపు అయితే...

    నాటు నాటు సాంగ్ ని మోడీ మోడీ అంటూ మార్చేశారు

    ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు అనే పాట ప్రపంచ వ్యాప్తంగా...

    నాటు నాటు డ్యాన్స్ కు ఎన్టీఆర్ – అక్కినేని డ్యాన్స్ అదరహో

    ఇప్పుడు ఎక్కడ చూడు నాటు నాటు పాట ...... అలాగే ఆ...

    RRR ట్రీట్ కు ఎలాన్ మస్క్ రిప్లయ్ వైరల్

    నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే....