38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Pavan Mahesh:మహేశ్ కోసం పవన్.. ఇది నిజంగా జరుగుతోందా?

    Date:

    Pavan Mahesh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాకు ఈ మూవీ అద్భుతమైన సపోర్ట్ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ డిఫరెంట్ టాక్స్ ఎలా ఉన్నాయంటే..

    పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మహేశ్ బాబు విషెస్ చెప్పడంతో వీరి మధ్య సాన్నిహిత్యం ఉందనే టాక్ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘జల్సా’కు మహేశ్ ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చాడో.. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమాకు కూడా పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనే ప్రచారం మొదలైంది. గుంటూరు కారం కథను పవన్ తన సొంత గొంతుతో చెప్పనున్నారని టాక్.

    అలాంటిదేమీ లేదని కొందరు ఇన్ సైడర్లు చెబుతుండగా, దర్శకుడు త్రివిక్రమ్ ఈ ఆలోచనతో ఉత్తేజితుడయ్యాడని, వాయిస్ ఓవర్ కోసం పవన్ కళ్యాణ్ తో మాట్లాడనున్నాడని ఈ ప్రాజెక్ట్ తో సంబంధం ఉన్న మరి కొందరు ప్రముఖులు వెల్లడించారు. ఒకసారి మాటల మాంత్రికుడు అదే అడిగితే కచ్చితంగా ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒప్పుకుంటారు కదా?

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...