Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసుపై ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను జోడించింది. లింగమనేని, నారాయణ భూములకు అనుగుణంగా IRR ప్లాన్‌ను మార్చినట్లు సీఐడీ ఛార్జి షీట్‌లో పేర్కొంది.