సంపూర్ణంగా ప్రతి ఓక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతు న్నా రు. ఈ పది సూత్రాలు తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంటున్నారు. కూర్చుని చేతులతోనే తినాలి తినేటప్పుడు సెల్ ఫోన్లు ఉపయోగించరాదన్నారు. రోజు గుప్పెడు నట్స్ తినడంతో పాటు క్రమం తప్పకుం డా ఆకుకూరలు తినాలని చెబుతున్నారు. షాపుల్లో దోరికే పెరుగు కాకుండా ఇంట్లో పెరుగుని తీసుకోవాలని చెబుతున్నారు. రాగులు, జొన్నలు వంటివి ప్రతి రోజు తినాలని రోజు టీ స్పూన్ నెయ్యి తిసుకోవాలని సుూచిస్తున్నారు. ప్రతి రోజు అరగంట వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలన్నారు. ప్రతి రోజు కచ్చిత సమయంలోనే నిద్రించాలని మొబైల్, టీవీ చూడడం మానేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.