32.2 C
India
Monday, April 29, 2024
More

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Date:

    Benefits of Running
    Benefits of Running

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈనేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. చాలా మంది నడకకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నడక కంటే పరుగెత్తడం మంచి ఫలితాలు ఇస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    నడక కంటే పరుగెత్తడంలో ఎక్కువ కేలరీల శక్తి ఖర్చవుతుంది. శరీరమంతా వ్యాయామం, హార్మోన్ల అసమతుల్యత లేకుండా పోతుంది. అమెరికా పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం రన్నింగ్ వల్ల గర్భాశయం, రొమ్ము, పేగు క్యాన్సర్లు యాభై శాతం వరకు తగ్గుతాయని తేల్చింది. దీంతో పరుగు పెట్టడం అత్యవసరమని గుర్తించాలి.

    అందం కోసం ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. కానీ పరుగు కూడా అందాన్ని ప్రేరేపిస్తుంది. మెనోపాజ్ దశలో కాల్షియం స్థాయిలు తగ్గి ఎముకలు గుళ్లబారే ప్రమాదం నుంచి రక్షణ పొందొచ్చు. పరుగు తీయడం ద్వారా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఒక్కరు పరుగెత్తడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ముచ్చట పెట్టుకుంటూ వెళితే సమయం కూడా తెలియదు.

    పరుగు పార్కులోనో లేక మైదానంలోనో చేయాలి. ఇలా చేస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. మన పని మనం చేసుకోవచ్చు. పరుగెత్తడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అన్ని శరీర భాగాలు బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది. అందుకే పరుగు పెట్టడం మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దీనికి అందరు సిద్ధంగా ఉంటే సరి.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good Health : మంచి ఆరోగ్యానికి పది సూత్రాలు?

        సంపూర్ణంగా ప్రతి ఓక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే...

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...