30.1 C
India
Sunday, April 19, 2026
More

    భర్త మరణంపై పుస్తకం రాసి.. ‘బుక్క’య్యింది.

    Date:

    • అమెరికాలో ఓ మహిళా ఘాతకం ఆలస్యంగా వెలుగులోకి..
    death of her husband
    are you with me

    అమెరికాకు చెందిన ఓ వివాహిత ఇటీవల ఓ పుస్తకం రాసి ఫేమస్ అయ్యింది. తనకు అనునిత్యం తోడుగా నిలిచే భర్త మరణం తర్వాత తాను ఎదుర్కోన్న కష్టాలు, తన వేదన, ఒంటరిగా ఎదురైన పరిస్థితులను ఆ పుస్తకంలో ఆమె వివరించింది. తన భర్తతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆర్ యు విత్ మి అనే పుస్తకాన్ని ఆమె రాసింది. ఆమెరికాలో చాలా మంది చదివి ప్రశంసలు కురిపించారు కూడా. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఆమెకు ఎదురైంది. సడెన్ గా పోలీసుల ఎంట్రీ ఆమె అసలు బండరాన్ని బయట పెట్టింది.

    అసలేం జరిగిందంటే..
    డార్డెన్ రిబిన్స్ అనే మహిళ భర్త గతేడాది మార్చి 4న చనిపోయాడు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అతను మృతి చెందాడు. ముందుగా  ఆ రోజు తన భర్త అస్వస్థతకు గురయ్యాడని కాపాడాలని ఆమె అత్యవసర వైద్య సిబ్బందికి (కాల్ సెంటర్) కాల్ చేసింది. వారు వచ్చేసరికి స్పృహ కొల్పోయి ఉన్న ఆ వ్యక్తని సిబ్బంది దవాఖానకు తరలించి చికిత్స మొదలు పెట్టారు. కాసేపటికి ఆయన మృతి చెందాడు. మద్యం అతిగా తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యాడని ఆమె పోలీసులకు తెలపింది. కానీ వైద్యుల పరీక్షల్లో అతిగా డ్రగ్ తీసుకున్నందునే మృతి చెందాడని తేలింది. దీంతో పోలీసులు విచారణ పక్కాగా మొదలుపెట్టారు.

    పట్టించిన కాల్ డేటా..
    విచారణలో భాగంగా అక్కడి పోలీసులు సదరు వివాహిత కాల్ డేటాను పరిశీలించారు. ఆమె డ్రగ్స్ డీలర్ తో మంతనాలు జరిపినట్లు ఒక నిర్ధారణకు  వచ్చారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మద్యంలో ఈ డ్రగ్ ఓవర్ డోస్ కలిపి తాగించినట్లుగా ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా తన భార్య తనను చంపేందుకు కుట్ర చేస్తున్నదని భర్త తన స్నేహితుడితో చెప్పిన విషయం కూడా బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భర్త మరణం తర్వాత పుస్తకం రాసి సానుభూతి పొందిన మహిళ అందరినీ విస్మయానికి గురిచేస్తూ హంతకురాలిగా తేలింది. మొత్తానికి రిబిన్స్ ఇలా ‘బుక్’ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wife Condition : రోజూ మందు, మాంసం ఉంటేనే కాపురానికి వస్తా.. భార్య వింత షరతు.. ఖంగుతింటూ పోలీసులను ఆశ్రయించిన భర్త..

    Wife condition : చట్టాల గురించి తెలుసుకోవడమో.. తల్లిదండ్రుల బలం చూసుకునో...

    Cases : భర్తపై కేసులు పెట్టింది.. మరో వ్యక్తితో హోటల్ లో పట్టుబడింది..

    Cases Against Husband : అనాధిగా స్త్రీ అవమానాలు, చిత్రహింసలు, దోపిడీకి...