36.9 C
India
Tuesday, April 21, 2026
More

    వివాహితపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్.. దారుణం..!

    Date:

    hnk

    Married Womanమ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, దాడులు జ‌ర‌గ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటోంది. షీ బృందాల‌ను ఏర్పాటు చేసిన ఎక్క‌డిక‌క్క‌డ‌ నిఘా ఉంచుతోంది. అయితే స‌ర్కార్,పోలీసు యంత్రాంగం ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ.. వారిపై రేప్‌లు మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌తీ రోజు రాష్ట్రంలో ఎక్క‌డో ఒక చోట అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

    హ‌న్మ‌కొండ న‌యీంన‌గ‌ర్‌లో కూడా ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. ఈనెల 27న త‌న స్వంత ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వ‌స్తున్న ఓ మ‌హిళ‌పై ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. కేయూ క్రాస్ రోడ్డ్ వ‌ద్ద ఆటో ఎక్కిన ఆ మ‌హిళ త‌న‌ను రంగ్‌బార్ వ‌ద్ద దింపాల‌ని కోరారు. దీంతో ఇదే అనుకూల‌మ‌ని భావించిన స‌ద‌రు ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు..ఆమెను భీమారం గ్రామ శివారులోకి తీసుకెళ్లారు.

    ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను కాపాడాల‌ని స‌ద‌రు మ‌హిళ అర‌వ‌డం ప్రారంభించింది. దీంతో ఆమెను బెదిరింపుల‌కు గురి చేసిన ఆ ముగ్గురు వ్య‌క్తులు భీమారం శివారు ప్రాంతంలోనే ఆటో సౌండ్ బ్యాక్స్ ఎక్కువ‌గా పెట్టి రేప్ చేశారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మార్చి మార్చి ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టారు.  అనంత‌రం రంగ్‌బార్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయారు. అయితే జ‌రిగిన సంఘ‌ట‌న‌ను స‌ద‌రు మ‌హిళ వారి బంధువుల‌కు చెప్ప‌డంతో..వారు స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ఆ ముగ్గురు ఆటో డ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...

    Married Woman : సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకో తెలుసా?

    Married Woman : ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసిం...

    మ‌నుషులు కాదు.. మృగాళ్లు.. !

    వివాహిత‌పై ఐదుగురు వ్య‌క్తుల గ్యాంగ్ రేప్.. మొన్న ఈ మ‌ధ్య హ‌న్మ‌కొండ క్రాస్...