33.2 C
India
Sunday, May 19, 2024
More

    28th September Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    28th September Horoscope
    28th September Horoscope

    28th September Horoscope : మేష రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్ గురించి కలలు కంటారు. చేసే పనుల్లో ఫలితాలు వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దుర్గాధ్యానం శుభకరం.

    వ్రషభ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. మనోధైర్యం కలిగి ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

    మిథున రాశి వారికి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి విఘ్నాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు మీవే. అధికారులు సహకరిస్తారు. శివస్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    సింహ రాశి వారికి పొదుపు పాటించాలి. పనుల్లో నిర్లక్ష్యం పనికి రాదు. శత్రువులపై పైచేయి మీదే. వెంకటేశ్వరుడిని పూజిస్తే ఇంకా మంచిది.

    కన్య రాశి వారికి మీ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల బాగుంటుంది.

    తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. విందు వినోదాల్లో కీలక పాత్ర పోషిస్తారు. మనోధైర్యం కోల్పోవద్దు. దైవారాధన మంచి చేస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక పనులు వాయిదా వేయడమే సురక్షితం. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన చేయడం మంచిది.

    ధనస్సు రాశి వారికి అనుకూల కాలం. ముందుచూపుతో వ్యవహరిస్తారు. బంధువుల చూపు ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

    మకర రాశి వారికి గొడవలకు పోతే వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి. అవసరాలకు మించి ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ దర్శనం శుభం కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ధర్మంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. గోవింద నామాలు జపిస్తే చాలా మంచిది.

    మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఒక సంఘటన మీలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...