38.1 C
India
Sunday, May 19, 2024
More

    29th September Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    29th September Horoscope
    29th September Horoscope

    29th September Horoscope : మేష రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. దుర్గా ధ్యానం చేయడం ఉత్తమం.

    వ్రషభ రాశి వారికి మంచి కాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఏకాగ్రతతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా ఆలోచించండి. ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది.

    మిథున రాశి వారికి ఏ పని ప్రారంభించినా పూర్తి చేస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది. సూర్యుడిని పూజిస్తే మంచిది.

    కర్కాటక రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో సహకారాలు అందుతాయి. శని జపం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    సింహ రాశి వారికి పనుల్లో ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. శ్రమ పెరుగుతుంది. శివనామ జపం చేస్తే అనుకూల ఫలితాలుంటాయి.

    కన్య రాశి వారికి మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గురు ధ్యానం చేయడం సురక్షితం.

    తుల రాశి వారికి ఉత్సాహంగా పనిచేస్తారు. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఈశ్వర ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందుకు వెళ్లండి. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. దైవారాధన చేయడం మంచి లాభాలు సాధిస్తారు.

    ధనస్సు రాశి వారికి ధనలాభం ఉంటుంది. అధికారుల సహకారం దక్కుతుంది. ఆలోచించినిర్ణయాలు తీసుకుంటే మంచిది. దుర్గా ధ్యానం చేయడం శుభకరం.

    మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం. ఆర్థికంగా బాగుంటుంది. సమయానుకూలంగా స్పందించడం మంచిది. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. శని శ్లోకం చదవడం చాలా మంచిది.

    మీన రాశి వారికి ప్రారంభించే పనుల్లో విజయాలు అందుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. లాభాలు దక్కుతాయి. లింగాష్టకం చదవడం వల్ల మేలు జరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...