34.3 C
India
Wednesday, May 15, 2024
More

    Twinkle Khanna : ప్రతి మనిషికి సె** చాలా అవసరం.. స్టార్ హీరో భార్య కామెంట్లు వైరల్..!

    Date:

    Twinkle Khanna :
    బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.. ఈయన భార్య ట్వింకిల్ ఖన్నా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన మ్యారేజ్, సెక్స్, మదర్ హుడ్ వంటి అంశాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె మాజీ హీరోయిన్ అని అందరికి తెలుసు. బాలీవుడ్ లో సినిమాలు చేసి పెళ్లి తర్వాత ఈ భామ సినిమాలకు దూరం అయ్యింది.
    ఆ తర్వాత ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ను పలకరిస్తూ తనదైన శైలీలో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈమె ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొని సెక్స్ మీద, పెళ్లి మీద వ్యాఖ్యలు చేసింది. సెక్స్ అనేది చాలా ముఖ్యం అని మహిళలకు భర్తలు, హ్యాండ్ బ్యాగ్స్ చాలా అవసరం అని ఈ రెండు లేకుండా కూడా జీవించవచ్చు కానీ ఈ రెండు ఉంటే లైఫ్ మరింత బాగుంటుంది అని చెప్పుకొచ్చింది.
    ఇక తామిద్దరి జోడీ విజయవంతమైన జోడీ అని తమిద్దం కలిసి టెన్నిస్, డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నట్టే అంటూ తమ పర్సనల్ లైఫ్ గురించి తెలిపింది. ఇక పిల్లలు పుట్టక ముందు, పుట్టిన తర్వాత లైఫ్ చాలా భిన్నంగా ఉంటుందని ఈమె చెప్పుకొచ్చింది.
    అలాగే అక్షయ్ కుమార్ మీద కూడా సంచలన కామెంట్స్ చేసింది. అక్షయ్ కుమార్ గే అనే అనుమానం తన తల్లికి ఉండేదట.. అందుకే తనతో ఒక ఏడాది డేటింగ్ చేసిన తర్వాత అవునో కాదో తెలుసుకో అని సలహా ఇచ్చిందట.. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Twinkle Khanna : మా పిల్లలు లేచిపోతేనే బెటర్: నటి ట్వింకిల్

    Twinkle Khanna : తమ పిల్లలు పెళ్లి చేసుకోవడం కంటే లేచిపోతేనే...

    Akshay Kumar Shantipriya : ఆయన నా దాన్ని చూసి కామెంట్ చేశాడు.. స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్లు

    Akshay Kumar Shantipriya : తెలుగు సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లు...