32.3 C
India
Thursday, May 16, 2024
More

    Twinkle Khanna : మా పిల్లలు లేచిపోతేనే బెటర్: నటి ట్వింకిల్

    Date:

    Twinkle Khanna
    Twinkle Khanna

    Twinkle Khanna : తమ పిల్లలు పెళ్లి చేసుకోవడం కంటే లేచిపోతేనే బెటర్ అని అక్షయ్ కుమార్ భార్య నటి ట్వింకిల్ కన్నా అన్నారు. అంబానీ ఇంట వివాహ వేడుకల తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ ప్రమాణాలు పెరిగాయి. నేను మిగతా అంబా నీ లా డాన్స్ చేయ్యలేను అన్నారు.

    చివరగా డాన్స్ వేయ డానికి ట్రై చేసినప్పుడు నా కాలు విరిగింది. నా భర్త పదింటి తర్వాత మెలు కువగా నే ఉండలేరనీ ఆమె తెలిపారు.  నేను హ్యాపీ గా ఉండాలని నా పిల్లలు అనుకుంటే వారు లేచి పోవడమే కరెక్ట్ అని ఆమె సరదాగా వ్యాఖ్యా నించారు.

    పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని చక్కటి జీవితాన్ని గడపాలని సాధారణంగా తల్లి దండ్రులు కోరుకుంటారు. కానీ ట్వింకిల్ మాత్రం వింత కోరిక కోరుకుందని నటిజన్లో మండిపడు తున్నారు. సమాజానికి ఉపయోగపడే మెసేజ్  ఇవ్వాలని ఇలాంటి వి సరదా కోసం కూడా మాట్లా డ కూడదని వారు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Twinkle Khanna : ప్రతి మనిషికి సె** చాలా అవసరం.. స్టార్ హీరో భార్య కామెంట్లు వైరల్..!

    Twinkle Khanna : బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.. ఈయన...

    Akshay Kumar Shantipriya : ఆయన నా దాన్ని చూసి కామెంట్ చేశాడు.. స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్లు

    Akshay Kumar Shantipriya : తెలుగు సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లు...