32.6 C
India
Saturday, May 18, 2024
More

    Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె** చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్లు..!

    Date:

    Alia Bhatt :

    సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో.. స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అలియా భట్ ఒకరు.. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతుంది. అలియా భట్ గురించి పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. అన్ని ఇండస్ట్రీల వారికీ ఈ భామ పరిచయమే..

    మహేష్ భట్ కుమార్తె అలియా భట్ ఆయన వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో ఈ భామ కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా భారీ సినిమాలను చేసిన అలియా భట్ నేషనల్ రేంజ్ లో గుర్తింపు పొందింది.

    నటన పరంగా రాణించిన ఈ భామకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి ఆఫర్ ఇవ్వడంతో ఈమె ప్రపంచ వ్యాప్తంగా మరింత సుపరిచితం అయ్యింది. ఇదిలా ఉండగా అలియా అప్పుడప్పుడు చేసే బోల్డ్ కామెంట్స్ తో నెట్టింట వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని కూతురు పుట్టడంతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది.

    ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు వింత ప్రశ్న ఎదురవ్వగా ఆమె బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ భూమి మీద 50 ఏళ్ల వ్యక్తి, 18 ఏళ్ల వ్యక్తి ఉంటే ఎవరితో డేటింగ్ చేస్తావు అని అడుగగా.. ఈమె ఏ మాత్రం ఆలోచించకుండా నేను సీనియర్ నే ఎంచుకుంటా అంటూ చెప్పింది. ఈమె సీనియర్స్ కు అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందని సెక్స్ చేస్తానని చెప్పిందా అని నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....

    Alia Bhatt : ఆలియాభట్ ఇంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందా.. మామూల్ది కాదురోయ్..!

    Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు.. అలియా...