31.6 C
India
Sunday, May 19, 2024
More

    క్యూట్ పిక్స్ షేర్ చేసిన అనసూయ.. ఇంకా వెకేషన్ లోనే విహరిస్తున్న యాంకరమ్మ!

    Date:

    Anasuya-shared-cute-pics-and-she-is-still-on-vacation : స్టార్ యాంకర్ గా అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత స్టార్ డమ్ అందుకుంది.. న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షోలో అడుగుపెట్టి ఇంత పాపులర్ అయ్యింది.. యాంకర్ గా రాణిస్తున్నప్పుడే నటన పరంగా కూడా ఆడియెన్స్ ను మెప్పించిన ఈ బ్యూటీ మంచి మంచి రోల్స్ లో నటించి ఆకట్టుకుంది.
    ప్రెజెంట్ యాంకర్ గా మానేసి సినిమాల మీదనే ద్రుష్టి పెట్టి బిగ్ స్క్రీన్ మీద ఫోకస్ పెట్టింది. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న ఈ భామకు అదృష్టం బాగా పట్టింది.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది..
    మొన్న తన పెళ్లి రోజు సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఇది చేసి కొద్దీ గంటలకే ఏకంగా బికినీ వీడియో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా మరి కొన్ని క్యూట్ పిక్స్ ను షేర్ చేసింది.. బీచ్ దగ్గర వయ్యారంగా అందాలను ఆరబోసి క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.
    అనసూయతో పాటు ఆమె భర్త కూడా ఈ ఫొటోల్లో దర్శనం ఇచ్చాడు. ఈ అమ్మడు ఇంకా వెకేషన్ మూడ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది.. బికినీతో షాక్ ఇచ్చిన అనసూయ ఇప్పుడు మళ్ళీ మామూలుగానే కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డిజప్పోయింట్ అయ్యారు.. ఈమె ఇంకా అలాంటి గ్లామరస్ విందు అందిస్తుందేమో అనుకున్న వారికీ అను నిరాశ కలిగించింది అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya Counter to Revanth : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అనసూయ కౌంటర్

    Anasuya counter to Revanth Reddy : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి....

    నెటిజన్లతో గొడవ పడిన అనసూయ

    హాట్ భామ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది....