31 C
India
Thursday, May 16, 2024
More

    Sandeep Vanga : సందీప్ వంగా ఫస్ట్ మూవీని బీట్ చేసిన యానిమల్.. కలెక్షన్లు ఎంతంటే?

    Date:

    Sandeep Vanga
    Sandeep Reddy Vanga

    Sandeep Vanga : బోల్డ్ కంటెంటైనా.. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడంలో సందీప్ వంగా రూట్ డిఫరెంట్. అప్పుడు అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండను డిఫరెంట్ గా చూపించిన సందీప్ ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ ను మరో కోణంలో చూపించాడు. మధ్యలో కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ కాబట్టి ఒకే.. ఇక యానిమల్ అయితే సూపర్ డిఫరెంట్ స్టోరీ. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ బెస్ట్ మూవీ ఇచ్చాడని యూత్ మెచ్చుకుంటున్నారు.

    ‘యానిమల్’ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్రేక్ ఇచ్చింది. దాదాపు రూ.860 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీ సినిమా కావడంతో డబ్ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తగా వ్వవహరించారు. డబ్ చేసే సమయంలో తెలుగులో సక్సెస్ కాదని చాలా మంది ఆయనను హెచ్చరించారు. కానీ అలా జరగలేదు.

    అయితే తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాకు వెల్లడించారు. ప్రభాస్ సలార్ రిలీజ్ కావడతో కలెక్షన్స్ వెనక్కి తగ్గినా.. ఇప్పటికే మూడు వారాల మంచి రన్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నాడని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు సందీప్ వంగా గతంలోని ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి కలెక్షన్స్ చూస్తే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ యానిమల్ బీట్ చేసిందని చెప్పక తప్పదు.

    అప్పట్లో అర్జున్ రెడ్డి దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో రూ.26 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇప్పుడు యానిమల్ రూ.60కి పైగా కోట్ల గ్రాస్ ను టచ్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఊహించిన దానికంటే బాగా ఆడింది. అదే వంగ మ్యాజిక్.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Sandeep Vanga : తన ఫెవరేట్ హీరోతో సినిమా చేయాలనుకున్న సందీప్ వంగ.. ఆయన ఎవరంటే?

    Sandeep Vanga : అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే డబుల్ ధమాకా...

    Sandeep Vanga : ‘స్పిరిట్’కు వాటా కోరుతున్న ‘వంగా’.. ఎంత వస్తుందో తెలుసా?

    Sandeep Vanga : ‘ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు..’ అవును మరి...

    Animal Collections : రికార్డుల మోత! యానియల్ 19 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

    Animal Collections : బోల్డ్ కంటెంట్ తో యూత్ ను అట్రాక్ట్...