30.2 C
India
Sunday, May 5, 2024
More

    Animal Collections : రికార్డుల మోత! యానియల్ 19 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

    Date:

    Animal Collections
    Animal Collections

    Animal Collections : బోల్డ్ కంటెంట్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మూవీ ‘యానియల్’. మూవీ రిలీజ్ నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. మూడు వారాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుతుంది. ఇక మూడో వారంలో కూడా ఈ మూవీ ధుమ్ము రేపింది. ఇక 19 రోజుల్లో వసూళ్లను పరిశీలిస్తే..

    టీజర్, ట్రైలర్ నుంచే మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ మొత్తం ఈ మూవీ గాసిప్స్ తోనే నిండిపోయాయి. దీంతో థియేట్రికల్ హక్కులు భారీగానే పలికాయి. దీంతో రూ. 200 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే 4వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసుకున్నారు.

    19 రోజుల కలెక్షన్లు..
    మూవీ ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోయింది. మొదటి రోజు నుంచి వసూళ్ల వర్షం కురిపిస్తూ వస్తోంది.
    రోజు రూ. కోట్లలో..

    మొదటి రోజు రూ. 63.80
    2వ రోజు రూ. 66.27
    3వ రోజు రూ. 71.46
    4వ రోజు రూ. 43.96
    5వ రోజు రూ. 37.47
    6వ రోజు రూ. 30.39
    7వ రోజు రూ. 24.23
    8వ రోజు రూ. 22.95
    9వ రోజు రూ. 34.74
    10వ రోజు రూ. 36
    11వ రోజు రూ. 19.85
    12వ రోజు రూ. 12.72
    13వ రోజు రూ. 10.25
    14వ రోజు రూ. 8.75
    15వ రోజు రూ. 8.30
    16వ రోజు రూ. 12.84
    17వ రోజు రూ. 14.50
    18వ రోజు రూ. 5.50
    19వ రోజు రూ. 5 కోట్ల నెట్ ను యానియల్ కలెక్ట్ చేసింది.

    ఓవర్సీస్‌లో..
    ఫాదర్, సన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఓవర్సీస్‌లో భారీగా దూసుకుపోతోంది. 19 రోజుల్లో ఈ మూవీ 27.6 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో రూ. 229 కోట్లు దక్కించుకుందన్నమాట. ఇక మొత్తంగా కలిపి 19 రోజుల్లో రూ. 522.94 కోట్లు నెట్‌ వసూళ్లతో పాటు రూ. 850 కోట్లు గ్రాస్ దాటింది.

    ఇదీ టార్గెట్.. అదీ లాభం..
    క్రేజీ కాంబోతో రిలీజ్ అయిన ‘యానిమల్’కు రూ. 200 కోట్లు బడ్జెట్ అయింది. అయితే దీనికంటే ఎక్కువగానే ఈ మూవీ బిజినెస్ చేసింది. రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో థియేటర్లలో అడుగుపెట్టిన సినిమా  19 రోజుల్లో రూ. 522 కోట్లు రాబట్టింది. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 312 కోట్లు లాభాలతో రికార్డు దక్కించుకుంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    Pushpa 2 : పుష్ప 2నుంచి బిగ్ అప్డేట్..

    Pushpa 2 : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా పుష్ప...