37.8 C
India
Friday, May 3, 2024
More

    Pushpa 2 : పుష్ప 2నుంచి బిగ్ అప్డేట్..

    Date:

    Pushpa 2
    Pushpa 2 in Rashmika

    Pushpa 2 : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. పుష్ప సినిమాలోని ఆమె లుక్ ను రిలీజ్ చేసింది. పుష్ప సినిమాలో  శ్రీవల్లి ని గ్లామర్ లెస్ గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ దర్శక త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది.

    మొత్తం మీద పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 రికార్డు బద్దలు కొట్టడంతో రెండో పార్టీపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...