39.9 C
India
Tuesday, April 21, 2026
More

    Ashu : డల్లాస్ లో అషు రెడ్డి.. హాట్ షో.!

    Date:

    Ashu-reddy
    Ashu reddy

    Ashu Reddy in Dallas : డల్లాస్ సిటీలో తను ఎంజాయ్ చేసిన పిక్స్ ను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తుంది అషు రెడ్డి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ కుర్రకారుకు తెగ చెమటలు పట్టిస్తుంది. ఈ సిటీలో ఎంతో హ్యాపీగా ఉన్నాను అంటూ ట్యాగ్ లైన్ పెట్టి మరీ పోస్ట్ చేసిన ఫొటోలను చూద్దాం.

    అందాల ఆరబోతలో ఎప్పడూ ముందే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె డల్లాస్ లో ఉందట. అక్కడి తను ఎంజాయ్ చేసిన ఒక్కొక్క పిక్ తన అభిమానులతో పంచుకుంటుంది.

    ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించడమే కాక.. నేను ఇప్పుడు ఈ సిటీలో చాలా ఆనందంగా ఉన్నా అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. అయితే అషు ఇది మంచిది కాదంటూ కూడా కొందరు హెచ్చరిస్తున్నారట.

    అమ్మడు ఇండస్ట్రీలో కాకుండా.. బోల్డ్ ఇంటర్వ్యూలు, గ్లామర్ షోలు చేసుకునే ఫేమ్ సంపాదిస్తుంది. ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం హాట్ డోస్ ను పెంచుతుంది ఈ మద్దుగుమ్మ. డిఫరెంట్ యాంగిల్స్ లో తన బాడీని చూపిస్తూ మైమరిపిస్తుంది చిన్నది.

    హాట్ ఫొటోలతో పాటు రీల్స్ కూడా చేస్తుంటుంది ఈ సుందరి. ఈ మధ్య ఆమె వేసుకునే డ్రస్సులను చూసి యూత్ తెగ మెలికలు తిరుగుతుందట. ఈ పోస్ట్ లతో సోషల్ మీడియాకు తెగ హీట్ పుట్టిస్తుంది. పొట్టి దుస్తుల్లో అందాల జాతర చేస్తుంది ఈ చిన్నది.

    బోల్డ్ మాటలు, సెక్సీ లుక్స్ అషురెడ్డి సొంతమనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను రెండు సార్లు ఇంటర్వ్యూలు చేసింది అషురెడ్డి. ఒక సారి ఆయనను తన శరీరాన్ని తాకేందుకు అనుమతిస్తే. రెండో సారి తన పాడాలను ముద్దాడే ఛాన్స్ వర్మకు ఇచ్చింది అషు బేబి.

    ఆమె పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయన పేరును తన ఎదపై టాటూ వేయించుకుంది అషు. అప్పుడప్పుడు అది చూపిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అంటూ చెప్తుంది.

    ఈ సుందరికి జూనియర్ సమంత అని కూడా ఇండస్ట్రీలో పిలుచుకుంటారు. అచ్చం ఆమెలా తయారై ఎన్నో రీల్స్, ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది అషురెడ్డి

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dallas : అన్నమయ్యకు గళార్చన.. సిద్ధం అవుతున్న డల్లాస్.. పాల్గొననున్న వంశస్తులు..

    Dallas : ‘సిలికానాంధ్ర’ ఆధ్వర్యంలో యూఎస్ లోని డల్లాస్‌లో మొదటిసారి అన్నమయ్య...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    Ashureddy Short Dress : పొట్టి డ్రెస్ లో కింద, మీద చూపించేసిన అషురెడ్డి.. భారీ పరువాలతో విందు..!

    Ashureddy Short Dress : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి.. సోషల్ మీడియాలో...