31.6 C
India
Sunday, May 19, 2024
More

    Upendra : కన్నడ స్టార్ ఉపేంద్రపై అట్రాసిటీ కేసు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన హీరో..!

    Date:

    upendra
    upendra

    Upendra : ప్రముఖ శాండల్ వుడ్ నటుడు డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్రపై కేసు నమోదు అయ్యింది.. ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తెలుగులో కూడా ఉపేంద్ర చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.. నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..

    మరి ఈ నటుడిపై ఎందుకు కేసు నమోదు అయ్యింది? ఆ కేసు వివరాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.. ఇటీవల ఉపేంద్ర ఫేస్ బుక్ లైవ్ లో దళితులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది..

    ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు తన రాజకీయ పార్టీ ప్రజక్రియ లైవ్ ప్రసారం చేసింది. ఈ లైవ్ లోనే ఈయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడంతో చెన్నమ్మన కెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఆర్ఐ నమోదు చేసారు.. ఒక పట్టణం ఉంటే ఖచ్చితంగా దళితులూ ఉంటారు అంటూ ఈయన మాట్లాడారు.

    ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ వీడియోను తొలగించారు.. దీనిపై ఉపేంద్ర మాట్లాడుతూ.. అనుకోకుండా ఈ వ్యాఖ్యలను చేసానని క్షమాపణలు చెప్పుకొచ్చారు.. నేను అనుకోకుండా తప్పు ప్రకటన చేశా.. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలుసుకుని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశా.. నా ప్రకటనకు క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సాయి దత్త పీఠంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ

    అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర పుత్రాయ నమః...

    ఆసుపత్రిలో చేరిన ఉపేంద్ర : ఆందోళనలో అభిమానులు

    కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం...