28 C
India
Friday, May 17, 2024
More

    Samantha : బాబోయ్.. మొత్తం ఓపెన్ చేసిన సమంత.. లేటెస్ట్ స్టన్నింగ్స్ క్లిక్స్!

    Date:

    Samantha
    Samantha

    Samantha : స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇండస్ట్రీకి దశాబ్దానికి పైగానే అవుతుంది.. అయినప్పటికీ ఆమె తర్వాత వచ్చిన ముద్దుగుమ్మలను సైతం వెనక్కి నెట్టి ఈమె ఇప్పటికి వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెంచుకుంటూ పోతున్న సమంతకు యూత్ లో క్రేజ్ మాములుగా లేదు.

    గత కొంత కాలంగా ఈమె స్ట్రెస్ కారణంగా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.. పర్సనల్ లైఫ్ తో ఈమె చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యింది.. దీంతో ఈ భామ చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజెంట్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది.. కొంత కాలం బిజీ లైఫ్ కు బై చెప్పేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది..

    ఇక ఈమె చికిత్స కోసం ఇటీవలే తల్లితో కలిసి విదేశాలకు పయనం అయ్యింది.. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సామ్ ఖుషి ప్రమోషన్స్ ను ఆన్ లైన్ లోనే చేసేస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ అవుట్ ఫిట్ లో గ్లామరస్ గా కనిపించింది.

    ఆ అమ్మడి గ్లామరస్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ఈమె నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవ్వనుంది. చూడాలి ఈ సినిమాతో ఈమె ఎలాంటి విజయం సాధిస్తుందో..

     

    View this post on Instagram

     

    A post shared by Samantha (@samantharuthprabhuoffl)

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...