36.7 C
India
Thursday, May 16, 2024
More

    baby ott : ‘బేబీ’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 4 గంటల నిడివితో రిలీజ్.. ఇదే జరిగితే రికార్డే..!

    Date:

    baby movie
    baby movie

    baby ott  ఈ మధ్య కాలంలో సంచలనం క్రియేట్ చేసిన సినిమా ఏది అంటే అది బేబీ సినిమా అని ఎవ్వరైనా చెబుతారు.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యిన ఈ సినిమా ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బేబీ గురించే అందరు ఇప్పుడు మాట్లాడు కుంటున్నారు.

    మొదటి వారం కంటే మరింత ఎక్కువగా రెండవ వారం ఆ తర్వాత మూడవ వారంలో కూడా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేసారు..

    అలాగే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. ముగ్గురు కూడా యంగ్ యాక్టర్స్ అయినప్పటికీ చక్కటి భావోద్వేగాలను పలికించారు.. ఇక ఇప్పటికీ థియేటర్ రన్ కొనసాగిస్తున్న బేబీ మూవీ అతి త్వరలోనే ఓటిటి రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. మరి ఓటిటిలో కూడా బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పేందుకు సిద్ధం అవుతుంది.

    4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 20 రోజుల్లో 40.38 కోట్ల షేర్ రాబట్టగా 85 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. అతి త్వరలోనే 100 కోట్లు కూడా అందుకుంటుంది అని అంచనా.. మరి ఆగస్టు 18 నుండి ఓటిటిలో అలరించేందుకు సిద్ధం అవుతుందని టాక్.. తాజా టాక్ ప్రకారం ఈ సినిమా ఏకంగా 4 గంటల నిడివితో తీసుకు రాబోతున్నారట..

    థియేటర్స్ లో 3 గంటల నిడివితో వచ్చిన బేబీ సినిమా ఓటిటిలో మాత్రం 4 గంటల నిడివితో రాబోతున్నారు అట.. ప్రేక్షకుల కోసం సినిమాను కట్ చేసి 3 గంటలతో థియేటర్స్ లో తీసుకు వచ్చారు. ఇక ఓటిటిలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా ఉంటుందట.. అలా చేస్తే 4 గంటల నిడివితో రిలీజ్ అయిన మొదటి సినిమాగా బేబీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.. అంతేకాదు థియేటర్ లో చుసిన వారంతా ఓటిటిలో కూడా చూసే అవకాశం ఉంది..

    Share post:

    More like this
    Related

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    Baby Movie In Bollywood : బాలీవుడ్ లో ఆడుతుందా ‘బేబీ’? రాజేష్ కలవరపెడుతున్న మూవీ..

    Baby Movie In Bollywood : డైరెక్టర్ సాయి రాజేశ్, హీరో...