38.7 C
India
Saturday, May 18, 2024
More

    Salaar Trailer Big Update : సలార్‌పై బిగ్ అప్ డేట్.. ట్రైలర్ ఎప్పుడంటే?

    Date:

    Salaar Trailer Big Update
    Salaar Trailer Big Update

    Salaar Trailer Big Update : కొన్ని నెలలుగా ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తున్న ‘సలార్’ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ రానేవచ్చింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్-పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కాంబో అంటే అంత మామూలుగా ఉండదు. ఈ కాంబోలో మూవీపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ అభిమానులు అంతెందుకు మొత్తంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్ర పరిశ్రమలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని మేకర్స్. గుడ్డిలో మెల్లగా ట్రైలర్ పై అప్ డేట్ మాత్రం ఇచ్చారు.

    మొత్తానికి ‘సలార్’ మూవీ టీమ్ నుంచి వచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ కొంత వరకు ఆనంద పడుతున్నారు. ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ రోజు కాదు.. డిసెంబర్ 1 అంటూ చెప్పారు. అంటే ట్రైలర్ కోసమే ఇంకా 20 రోజుల వరకు వెయిట్ చేయాలన్నమాట.

    సలార్ మూవీపై ఇప్పటి వరకు చాలా గాసిప్ లు వచ్చాయి. ఎక్కువగా సినిమా విడుదల తేదీపై. వాయిదాలు పడుతూ.. డిసెంబర్ 22వ తేదీకి ఫిక్స్ అయ్యింది. ఆ రోజుకు కూడా రిలీజ్ అవుతుందో కాదో అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి. దీనికి తోడు నాన్ థియేటర్ బిజినెస్ సమస్యలు కూడా ఉన్నాయని, వీటితో పాటు మరిన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఈ వార్తలతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్.. సినీ అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ పై వచ్చిన అప్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక త్వరలో సినిమా కూడా రిలీజ్ చేస్తారన్న నమ్మకం వారికి కలుగుతుంది. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ రిలీజ్ పై కూడా అనౌన్స్‌మెంట్ ఉండవచ్చు. ఆ తర్వాతనే ప్రమోషన్ కు సంబంధించిన పనులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి షూటింగ్ లో ఉన్నారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఆయన ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Prashanth Neel : 4 సినిమాలు రూ. 2000 కోట్లు.. నీల్ మామా మజాకా!?

    Prashanth Neel : ఇండియన్ బిగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు...