29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Boyapati : రామ్ తో బోయపాటి తీసేది లవ్ స్టోరీనా..

    Date:

    Boyapati
    Boyapati

    Boyapati : బోయపాటి శ్రీను డైరెక్టర్ లలో విలక్షణం కన్న వ్యక్తి. బాలయ్య బాబుతో ఎలా సీనిమా తీయాలో.. అలాగే అల్లు అర్జున్ తో ఎలా సినిమా తీయాలో ఆయనకు బాగా తెలిసు. బాలకృష్ణతో చాలా సినిమాలు చేసి బాక్సాఫీస్ హిట్లు సాధించాడు ఆయన. రీసెంట్ గా బాలకృష్ణ మూవీ ‘అఖండ’ కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే వచ్చింది.

    అయితే బోయపాటి ప్రస్తుతం యంగ్ ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మధ్యే రిలీజ్ చేశారు మేకర్స్. దానికి భారీ వ్యూవ్స్ వచ్చాయి. ఆడియన్స్ కూడా బాగా స్పందించారు. బోయపాటా మజాకా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

    గుబురు గడ్డంతో లావుగా రామ్ ను చూపించాడు బోయపాటి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే దసరా సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కలుపుకుంటే రెండు నెలలు అవుతుంది కాబట్టి ఆగస్ట్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. అన్నీ పూర్తియితే ఆగస్ట్ లోనే ఈ సినిమా మన ముందుకు వచ్చేలా ఉంది.

    బోయపాటి దర్శకత్వం హీరోకు హీరోకు మారుతూ ఉంటుంది. బాలయ్యతో సినిమా తీస్తే గూజ్ బంప్స్ సన్నివేశాలతో మాస్ ఆడియాన్స్ ను బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే యంగ్ హీరోతో చేస్తే వారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు మేకింగ్ చేస్తారు ఆయన. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బోయపాటి. ఇప్పుడు రామ్ తో కూడా ఇలానే ప్రయోగం చేస్తున్నట్లు ఇండస్ట్రీ చెప్తుంది. అయితే ఇది పూర్తి స్థాయి మాస్ సినిమా అనుకుంటే పొరబాటేమరి. రొమాంటిక్, లవ్ స్టోరీ జానర్ లో దీన్ని తీర్చిదిద్దారట. భద్ర తర్వాత ఆ తరహా సినిమా తీయాలని ఆయన చాలాకాలం వెయిట్ చేశారు. ఈ సినిమాతో ఆయన కోరిక తీరుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balayya Babu : పారితోషికం పెంచిన బాలయ్య బాబు..? సడన్ గా ఈ నిర్ణయం ఎందుకంటే?

    Balayya Babu : టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్సీ హీరోల్లో ఒకరు నందమూరి...

    Boyapati : బోయపాటిని కాపీ కొడుతున్న తమిళ దర్శకుడు.. మరీ ఇంత స్క్రాపా..? పెదవి విరుస్తున్న తమిళ్ ఫ్యాన్స్..

    Boyapati : ఇండస్ట్రీ మరిచిపోయిన నటీ, నటులను తన సినిమాలో చూపించడం...

    Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

    Double Ismart : యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్...

    Double Smart : ‘డబుల్ ఇస్మార్ట్’ వాయిదా.. మే తర్వాతే న్యూ రిలీజ్ డేట్!

    Double Smart Movie : పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన...