
Deepti Sunayana Stunning Poses : దీప్తి సునయన.. ఈమె బుల్లితెర ప్రేక్షకుల నుండి వెండితెర ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరికి సుపరిచితమే.. గత కొన్ని రోజులుగా ఈమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.. తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. ఆ ఫొటోలతో ఈమె కుర్రకారును మరింత ఆకట్టు కుంటుంది..
దీప్తి సునయన అసలు సోషల్ మీడియా ద్వారానే ఫేమస్ అయ్యింది.. రీల్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో ఈమె సోషల్ మీడియా ఆడియెన్స్ ను బాగా మెప్పించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది..
ఆ తర్వాత ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ రావడం ఈమెకు మరింత ఫాలోయింగ్ పెరిగి సెలెబ్రిటీ హోదా దక్కించుకుంది.. షన్నుతో లవ్ అని బ్రేకప్ అని ఎప్పుడు వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ప్రజెంట్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో బిజీగా ఉంది.. సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ రాకపోవడంతో సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుంది..
సోషల్ మీడియాలో ఎప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంది. తాజాగా షేర్ చేసిన గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ పిక్స్ లో ఈ బ్యూటీ మరింత అందంగా, బోల్డ్ గా కనిపిస్తుంది.. ఈ పిక్స్ మీకోసం.. మీరు కూడా ఓ లుక్కేయండి..
View this post on Instagram