30.2 C
India
Monday, May 6, 2024
More

    Deepti Sunayana Cleavage : కవ్విస్తున్న దీప్తి సునయన.. అమ్మడి క్లివేజ్ అందాలకు అంతా ఫిదా!

    Date:

    Deepti Sunayana cleavage
    Deepti Sunayana cleavage show

    Deepti Sunayana Cleavage : ఒకప్పుడు లోకల్ గాళ్స్ అందాలను ఆరబోయడానికి వెనకడుగు వేసేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. లోకల్ గాల్స్ కూడా తమ సత్తా చూపిస్తున్నారు. మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ అందాల ఆరబోతకు సైతం సై అంటున్నారు. బుల్లితెర నుండి వెండితెర వరకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో తమ అందాలతో జాతర చేస్తున్నారు.

    మరి అలాంటి బ్యూటీ లలో దీప్తి సునయన ఒకరు. ఈమె చాలా పాపులర్ అయినా తెలుగు ముద్దుగుమ్మ.. దీప్తి యూట్యూబర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. అలా మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ అనేది ఏర్పరుచుకుంది.

    ఈమె కవర్ సాంగ్స్ చేస్తూ చిన్నగా ఇమేజ్ సొంతం చేసుకుంది.. ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయణం కూడా సాగించింది. ఇక ఈమె బుల్లితెర మీద భారీ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. ఇక అప్పటి నుండి ఈ భామ మరింత పాపులర్ అయ్యింది.

    సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా మరోసారి అందచందాలతో కవ్విస్తుంది. లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేయగా కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాలకు మెస్మరైజ్ అవుతున్నారు.. క్లివేజ్ అందాలతో కవ్విస్తున్న లేటెస్ట్ పిక్స్ మీకోసం.. మీరు వాటిని చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepti Sunayana : టాప్ తీసేసి రెచ్చిపోయిన దీప్తి సునయన.. ఎద పొంగులు మొత్తం చూపించేస్తోంది..!

    Deepti Sunayana : సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి...

    Deepti Sunayana : జాలిలాంటి చీరలో వయ్యారాలు వడ్డిస్తున్న దీప్తి సునయన.. అవి మాత్రం హైలెట్..!

    Deepti Sunayana Transparent Saree: సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునయన...

    Deepti Sunaina : ఎద అందాలతో కవ్విస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

    Deepti Sunaina : హీరోయిన్లు చాలా విషయాల్లో మారిపోయారు.. ఇంతకు ముందు...

    Deepti Sunayana : దీప్తి సునయన మత్తెక్కించే ఫోజులు.. మతిపోగోడుతుందిగా.. 

    Deepti Sunayana Stunning Poses : దీప్తి సునయన.. ఈమె బుల్లితెర ప్రేక్షకుల...