28.5 C
India
Sunday, May 19, 2024
More

    Deepti Sunayana : జాలిలాంటి చీరలో వయ్యారాలు వడ్డిస్తున్న దీప్తి సునయన.. అవి మాత్రం హైలెట్..!

    Date:

    Deepti Sunayana
    Deepti Sunayana

    Deepti Sunayana Transparent Saree: సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక్క పోస్టు పెట్టిందంటే చాలు సోషల్ మీడియా మొత్తం అల్లాడిపోవాల్సిందే. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని కత్తిలాంటి ఫిజక్ ఆమె సొంతం. ఆమె హాట్ హాట్ అందాలతో చేసే ఎక్స్ పోజింగ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలోకు ఆమె అందాలకే ఫాలోయింగ్ పెరుగుతోంది.

    ఆమె గతంలో యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది. ఈమె చేసే ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. మొదట్లో కవర్ సాంగ్స్ చేసే ఈ బ్యూటీ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వైపు మళ్ళింది. మధ్యలో కొన్ని రోజులు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత పెరిగిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

    బిగ్ బాస్ పుణ్యామా అని బాగా క్రేజ్ సంపాదించుకుంది. మధ్యలో కొన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత షణ్ముక్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగిపోయింది. కానీ ఇద్దరూ సడెన్ గా విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటుంది ఈ హాట్ భామ.

    ఇక తాజాగా మరోసారి రెచ్చిపోయిది. జాలి లాంటి చీరలో రెచ్చిపోయింది. ఇందులో తన పరువాల విందును కుర్రాళ్లకు వడ్డించింది. పైట ఉన్నా లేనట్టే అనిపించేలా ఎద సంపదను, నడుము ఒంపులతో కవ్విస్తోంది. ఇందులో ఇంత హాట్ గా ఉన్న దీప్తిని చూస్తే మీరు తట్టుకోలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలను ఆస్వాదించండి.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepti Sunayana Cleavage : కవ్విస్తున్న దీప్తి సునయన.. అమ్మడి క్లివేజ్ అందాలకు అంతా ఫిదా!

    Deepti Sunayana Cleavage : ఒకప్పుడు లోకల్ గాళ్స్ అందాలను ఆరబోయడానికి...

    Deepti Sunayana : టాప్ తీసేసి రెచ్చిపోయిన దీప్తి సునయన.. ఎద పొంగులు మొత్తం చూపించేస్తోంది..!

    Deepti Sunayana : సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి...

    Deepti Sunaina : ఎద అందాలతో కవ్విస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

    Deepti Sunaina : హీరోయిన్లు చాలా విషయాల్లో మారిపోయారు.. ఇంతకు ముందు...

    Deepti Sunayana : దీప్తి సునయన మత్తెక్కించే ఫోజులు.. మతిపోగోడుతుందిగా.. 

    Deepti Sunayana Stunning Poses : దీప్తి సునయన.. ఈమె బుల్లితెర ప్రేక్షకుల...