
Deepti Sunaina : హీరోయిన్లు చాలా విషయాల్లో మారిపోయారు.. ఇంతకు ముందు కంటే గ్లామర్ డోస్ పెంచేశారు.. గ్లామర్ చూపించకపోతే అవకాశాలు రావు అనేంతగా పరిస్థితులు మారిపోయాయి అనే చెప్పాలి.. అందుకే ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు తమ అందాలను చూపించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.. అంతలా యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు..
ఇక తెలుగు ముద్దుగుమ్మలు సైతం గ్లామర్ బాట పడుతున్నారు. ఒకప్పుడు తెలుగు వారు గ్లామర్ అంటే ఆమడ దూరంలో ఉండే వారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో వారు గ్లామర్ ట్రీట్ చూపిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది దీప్తి సునయన.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూట్యూబర్ గా ఈ అమ్మడు కెరీర్ స్టార్ట్ చేసింది.
ఈమె కవర్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత షణ్ముఖ్ తో ప్రేమాయణం కూడా ఈ భామకు బాగా కలిసి వచ్చింది. అయితే ఈ లవబుల్ కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో అప్పట్లో వీరి ఓ రేంజ్ లో ట్రెండింగ్ లో నిలిచారు.. వీరు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారో తెలియదు కానీ రకరకాల రూమర్స్ మాత్రం స్ప్రెడ్ అయ్యాయి.
ఈమె బిగ్ బాస్ లో అవకాశం అందుకున్న తర్వాత మరింత ఫేమస్ అయ్యింది.. ఇక్కడ హీరో తనీష్ తో బాగా క్లోజ్ గా ఉండి మరింత రెచ్చిపోయింది. దీంతో ఈ జంట పేరు అప్పట్లో మారుమోగి పోయింది.. ఇక ఇప్పుడు కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది.. అలాగే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ అందాలతో రెచ్చిపోతుంది.. తాజాగా ఈమె వదిలిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎద అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీ కోసం..