34 C
India
Monday, May 6, 2024
More

    Deepti Sunaina Pics : దీప్తి సునయన అందాల విందు.. కొంటె సొగసులతో కవ్విస్తూ కేకపెట్టిస్తుందిగా!

    Date:

    Deepti Sunaina pics
    Deepti Sunaina pics

    Deepti Sunaina Pics : ఈ జనరేషన్ లో లోకల్ గాళ్స్ కూడా అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.. బుల్లితెర నుండి వెండితెర వరకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో తమ అందాలతో జాతర చేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్లామర్ తో రెచ్చిపోతున్నారు.

    మరి అలాంటి బ్యూటీ లలో యూట్యూబర్ దీప్తి సునయన ఒకరు. ఈ భామ చాలా పాపులర్ అయిన తెలుగు ముద్దుగుమ్మలలో ఒకరు.. దీప్తి యూట్యూబర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. మెల్లమెల్లగా స్టార్ట్ అయిన కెరియర్ ను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ అనేది ఏర్పరుచుకుంది.

    కవర్ సాంగ్స్ చేస్తూ చిన్నగా ఇమేజ్ సొంతం చేసుకుని ఆ తర్వాత బుల్లితెర మీద భారీ క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. ఇక అప్పటి నుండి ఈ భామ మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ నుండి వచ్చాక ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం మరింత ఫాలోయింగ్ పెంచేసుకుంది.

    సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన మరోసారి అందాల విందు చేసి కవ్విస్తుంది. ఈమె తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేయగా కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి లేలేత సొగసైన అందాలకు మెస్మరైజ్ అవుతున్నారు.. క్లివేజ్ అందాలతో అందరిని అట్రాక్ట్ చేస్తూ కవ్విస్తున్న లేటెస్ట్ పిక్స్ మీకోసం.. మీరు వాటిని చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepti Sunaina Bold : దీప్తి సునైనా బోల్డ్ షో.. పరుపుపై పరువాల జాతర..!

    Deepti Sunaina bold : అందం, టాలెంట్ ఉన్నప్పటికీ తెలుగు బ్యూటీలు...

    Deepti Sunaina : ఎద అందాలతో కవ్విస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

    Deepti Sunaina : హీరోయిన్లు చాలా విషయాల్లో మారిపోయారు.. ఇంతకు ముందు...