28.5 C
India
Sunday, May 19, 2024
More

    Vishnupriyaa : యాక్టింగ్ లేకపోయినా ఫిజిక్ కోసమే పెట్టుకున్న.. విష్ణుప్రియపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

    Date:

    Vishnupriya
    Vishnupriya

    Vishnupriyaa  తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లలో విష్ణుప్రియ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఆ తర్వాత బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది.. సినిమాల్లో సక్సెస్ కాలేక పోయిన యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

    మంచి యాంకర్ గా అందరి మదిలో నిలిచి పోయింది.. పోవే పోరా షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈమె హాట్ నెస్ తో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.. అలాగే కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో కూడా ప్రతీ నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..

    ఇక విష్ణుప్రియ తనకు జెడి చక్రవర్తి అంటే చాలా ఇష్టం అని పెళ్లి కూడా చేసుకోవాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేయగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా విష్ణుప్రియపై జెడి చక్రవర్తి కామెంట్స్ చేసాడు.. ఈయన నటించిన దయా ఓటిటి రిలీజ్ అయ్యింది. నిన్నటి నుండి స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

    ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పవన్, జెడి చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్ చేసారు.. దయా సిరీస్ లో జర్నలిస్ట్ గా విష్ణుప్రియ నటించింది.. ఈ విషయంపై పవన్ మాట్లాడుతూ.. ”నేను ఈ క్యారెక్టర్ కు యాక్టింగ్ లేకపోయినా పర్లేదు మంచి ఫిజిక్ ఉండాలని అనుకున్న” అంటూ విష్ణుప్రియపై పంచ్ వేశారు.. దీంతో ఈమెకు యాక్టింగ్ రాకపోయినా అందం కోసం పెట్టుకున్న అని చెప్పకనే చెప్పాడు..

    ఇక జెడి మాట్లాడుతూ.. విష్ణుప్రియది చైల్డ్ మెంటాలిటీ.. మంచి హృదయం ఉంది.. నైస్ సోల్.. ఆమె ఏం చేసిన బాగా ఎంజాయ్ చేస్తాను.. ఇబ్బంది ఉండదు.. ” అంటూ ఈయన ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya Dance : ఒంపు సొంపులతో విష్ణుప్రియ మెస్మరైజ్ డ్యాన్స్..

    Vishnupriya Dance : యాంకర్ గా బుల్లితెరపై కనిపించి మెల్ల మెల్లగా...

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...

    Vishnupriya Glamour : బరువైన అందాలతో విష్ణుప్రియ అరాచకం.. చూస్తే హీటెక్కాల్సిందే..!

    Vishnupriya Glamour : విష్ణుప్రియ రోజు రోజుకూ ఈ నడుమ సోషల్...

    Vishnupriya : నిమ్మపండు కలర్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న విష్ణుప్రియ.. అందాలు అదరహో!

    anchor-vishnu-priya Vishnupriya : యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి....