29.5 C
India
Sunday, May 19, 2024
More

    Vishnupriya Glamour : బరువైన అందాలతో విష్ణుప్రియ అరాచకం.. చూస్తే హీటెక్కాల్సిందే..!

    Date:

    Vishnupriya Glamour
    Vishnupriya Glamour

    Vishnupriya Glamour : విష్ణుప్రియ రోజు రోజుకూ ఈ నడుమ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఛాన్సుల కోసం తెగించి మరీ అందాలను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఈ నడుమ కాస్త గ్యాప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతోంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెరపై ఉండే హాట్ యాంకర్లలో ముందు వరుసలో ఉంటుంది విష్ణుప్రియ.

    ఆమె గతంలోకంటే ఇప్పుడు ఎక్కవుగా అందాలను ఆరబోస్తోంది. ఆమె మొదటి నుంచి ఇలాంటి బోల్డ్ అందాలను ఆరబోస్తూనే ఉంది. ఆమెను చూసిన తర్వాతనే రష్మీ లాంటి వారు హాట్ నెస్ ను చూపించడం స్టార్ట్ చేశారు. తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పోవే పోరా షోతోనే యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది ఈ భామ.

    ఆ షో తర్వాత ఆమె కొన్ని రోజులు వివిధ టీవీ ప్రోగ్రామ్స్ ను కూడా చేసింది. కానీ పోవే పోరా షో పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో ఆమె ఆ షోను విడిచి పెట్టాల్సి వచ్చింది. అయినా సరే ఆమె వెనక్కు తగ్గలేదు. సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కొన్ని సినిమాల్లో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది ఈ హాట్ బయూటీ.

    ఇక అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి చున్నీ పైకి జరిపి మరీ రెచ్చిపోయింది. ఇందులో తన ఎద పరువాలను మొత్తం హాట్ హాట్ గా చూపించేసింది. బరువైన ఎద పరువాలను చూపించి కుర్రాళ్లను ఊపేస్తోంది ఈ హాట్ షో. ఆ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి. మరి ఇంతగా చూపిస్తున్నందుకు ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya Dance : ఒంపు సొంపులతో విష్ణుప్రియ మెస్మరైజ్ డ్యాన్స్..

    Vishnupriya Dance : యాంకర్ గా బుల్లితెరపై కనిపించి మెల్ల మెల్లగా...

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...

    Vishnupriyaa : యాక్టింగ్ లేకపోయినా ఫిజిక్ కోసమే పెట్టుకున్న.. విష్ణుప్రియపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

    Vishnupriyaa  తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న...

    Vishnupriya : నిమ్మపండు కలర్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న విష్ణుప్రియ.. అందాలు అదరహో!

    anchor-vishnu-priya Vishnupriya : యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి....