34.5 C
India
Monday, May 6, 2024
More

    Vishnupriya Dance : ఒంపు సొంపులతో విష్ణుప్రియ మెస్మరైజ్ డ్యాన్స్..

    Date:

    Vishnupriya Dance
    Vishnupriya Dance Video Goes Viral (Credit : Instagram)

    Vishnupriya Dance : యాంకర్ గా బుల్లితెరపై కనిపించి మెల్ల మెల్లగా ప్రైవేట్ సాంగ్స్ వైపు మళ్లిన విష్ణుప్రియ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది. యాంకర్ విష్ణుప్రియ సుధీర్ తో కలిసి మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో వచ్చిన ‘పోవే పోరా’ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అనేక షోలు, ఈవెంట్లలో కూడా బాగానే కనిపించింది. ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

    చక్కటి నవ్వు, చూడ చక్కటి మోముతో ఆకర్షణగా మాట్లాడుతూ ఆకట్టుకోవడంతో విష్ణుప్రియ పంతానే వేరు. కొన్నేళ్ల క్రితం బాహుబలి సాంగ్ ‘ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా’ అనే సాంగ్ పై శేఖర్ మాస్టర్ స్పెషల్ షోలో ఆమె చూపిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కు శేఖర్ మాస్టరే కాదు. చాలా మంది ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ పూర్తి సాంగ్ లో విష్ణుప్రియ మాత్రమే హైలట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

    ఇటీవల ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ లో విరివిగా నటిస్తోంది. ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. ఇక ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్న విష్ణుప్రియ ఎప్పటికప్పుడు పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ఆమె చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆమె చేసిన డ్యాన్స్ కు ఫిదా అయిన అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు. తన అందంతో పాటు ఎద సోయగంను చూపుతూ ఆమె చేసిన డ్యాన్స్ కు ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...

    Vishnupriya Glamour : బరువైన అందాలతో విష్ణుప్రియ అరాచకం.. చూస్తే హీటెక్కాల్సిందే..!

    Vishnupriya Glamour : విష్ణుప్రియ రోజు రోజుకూ ఈ నడుమ సోషల్...

    Vishnupriyaa : యాక్టింగ్ లేకపోయినా ఫిజిక్ కోసమే పెట్టుకున్న.. విష్ణుప్రియపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

    Vishnupriyaa  తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న...

    Vishnupriya : నిమ్మపండు కలర్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న విష్ణుప్రియ.. అందాలు అదరహో!

    anchor-vishnu-priya Vishnupriya : యాంకర్ అన్న తర్వాత ముందుగా మాటలు మాత్రమే ఉండాలి....