38 C
India
Wednesday, May 15, 2024
More

    Love : అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఏంటో తెలుసా?

    Date:

    Love :
    ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో ఉండే మహత్యమే వేరు. లవ్ లో పడ్డారంటే వారికి ప్రపంచంతో పనిలేదు. వారి లోకంలోనే విహరిస్తుంటారు. ప్రేమికులు ప్రపంచాన్ని మరిచిపోతుంటారు. ఇరవై నాలుగు గంటలు ఊసులు చెప్పుకుంటారు. ఆశలు పంచుకుంటారు. బాసలు చేసుకుంటారు. ప్రేమలో ఉండే మత్తే వేరు. దానికి ఎవరు అతీతులు కారు.

    అమ్మాయిల కోసం చాలా మంది మగవారు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. ఆమె ప్రేమను పొందాలని రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారు. కొందరు డ్రెస్సులు వేసుకుంటారు. ఇంకా కొందరు హెయిర్ స్టైల్ మారుస్తుంటారు. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రేమలో దింపాలని చూస్తుంటారు. సముద్రం లోతు ఆడవారి మనసు తెలుసుకోవడం కష్టమే. వారి మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు.

    అమ్మాయిలను పడేయాలంటే డ్రెస్సులు, హెయిర్ స్టైల్ కాదు. మగవారిలో వారు ఏం చూస్తారో తెలిస్తే ఆ దిశగా ముందుకు వెళ్లాలి. స్త్రీ తనను గుర్తిస్తున్నారా లేదా అనేదే చూస్తుంది. వారిని గెలుచుకోవాలంటే వారికి ప్రాధాన్యం ఇస్తేనే గుర్తిస్తారు. అంతే కానీ ఏవేవో చేస్తే పట్టించుకోరు. ఈ విషయాలను గుర్తు పెట్టుకుని వారి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తే మంచిది.

    అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో రకాల వ్యయప్రయాసలు పడుతుంటారు. వారి మనసు గెలుచుకోవాలని తపిస్తుంటారు. ఏవో బహుమతులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల మనసు దోచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మనకు తెలియకపోవడంతోనే వారితో అష్టకష్టాలు పడుతుంటాం. ఈ విషయం తెలుసుకుంటే అమ్మాయిలను దగ్గర చేసుకోవడం సులభమే.

    Share post:

    More like this
    Related

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...

    YS.SHARMILA: వైయస్ షర్మిల కుమారుడి లవ్ మ్యారేజ్ ఎప్పుడో మీకు తెలుసా?

    వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం...

    Extramarital Affairs : హత్యలకు దారి తీస్తున్న వివాహేతర సంబంధాలు..

    Extramarital Affairs : రాను రాను అనేకంటే ఇప్పటికే కుటుంబ వ్యవస్థ...

    Girl Friend : ప్రియుడి కుమారుడిని చంపి ఫోన్ చేసిన ప్రియురాలు..!

    Girl Friend : వివాహేతర సంబంధాలు ఎంతటి దుష్పరిణామాలు నిత్యం చూస్తూనే ఉన్నాం....