40.2 C
India
Sunday, May 19, 2024
More

    Best to Place the Stairs : మెట్లు ఏ దిశలో ఉంచుకుంటే మంచిదో తెలుసా?

    Date:

    Best to Place the Stairs
    Best to Place the Stairs

    Best to Place the Stairs : మనం ఇంటికి వాస్తును నమ్ముతుంటాం. ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటాం. మెట్ల నిర్మాణం కూడా సరైన దిశలో లేకపోతే ఇబ్బందులు వస్తాయి. మెట్లు సరైన దిశలో లేకపోతే ఇంటికి కష్టాలే ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఇంటికి మెట్లు ఎటు వైపు నిర్మించుకోవాలో తెలుసుకుంటే మనకు బాధలు లేకుండా పోతాయి.

    మెట్లు ఎటు పడితే అటు నిర్మించుకోకూడదు. మెట్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. మెట్ల నిర్మాణం సరైన దిశలో చేసుకుంటే కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. నైరుతి దిశలో మెట్ల నిర్మాణం చేసుకుంటే మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల సంతోషం, ఉత్సాహం పెరుగుతాయి. పురోగతికి మార్గం ఏర్పడుతుంది.

    ఈశాన్య దిశలో మెట్ల నిర్మాణం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అందుకే మెట్లు ఆ వైపున ఉంచుకోవద్దు. ఇంటికి ఆగ్నేయ దిశలో మెట్లు ఉంచుకోకూడదు. అలా చేస్తే పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి. మెట్లు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. అన్ని సమాన పరిమాణంలో ఉంటేనే మంచిది.

    మెట్లు సరిసంఖ్యలోనే ఉండాలి. బేసి సంఖ్యలో ఉండకూడదు. ఇలా అయితే కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. సరిసంఖ్యలోనే మెట్లు ఉండాలి. మెట్లు వెడల్పుగా ఉంచుకోవాలి. ఇరుకుగా ఉంటే సమస్యలొస్తాయి. మెట్ల దిగువన ఖాళీ స్థలం ఉంచకూడదు. ఇలా వాస్తు నిబంధనలు పాటిస్తే మనకు బాధలు రాకుండా ఉంటాయని తెలుసుకుని మసలుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vastu Tips : భార్య భర్తకు ఎడమ వైపే ఎందుకు పడుకోవాలో తెలుసా?

    Vastu Tips : భార్యాభర్తల బంధంలో సంతోషాలు వెల్లివిరియాలంటే కొన్ని జాగ్రత్తలు...