31.9 C
India
Friday, May 17, 2024
More

    Jailor : జైలర్ లో ప్రముఖ తెలుగు దర్శకుడి కొడుకు సునీల్ రెడ్డి ఎవరో తెలుసా?

    Date:

    sunilreddy Jailor
    sunilreddy Jailor

    Jailor : రజనీకాంత్ హీరోగా నెల్సన దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇన్నాళ్లు హిట్ లేని రజనీకాంత్ కు మంచి పుష్ ఇచ్చిన చిత్రంగా నిలుస్తోంది. బాక్సాఫీసు దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే రూ. 400 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఈ మూవీతో చాలా మందికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. హీరోయిన్ తమన్నాకు కూడా మంచి క్రేజీ సంపాదించింది.

    సినిమాలో రమ్యక్రిష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, జాకీఫ్రాష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇందులో ఓ తెలుగు దర్శకుడి కుమారుడు కీలక పాత్ర పోషించాడు. లవర్ బాగున్నారా బాబుగా నటించిన అతడి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాతో నలుగురు నటులకు మంచి గుర్తింపు లభించింది.

    తమన్నా లవర్ బాగున్నారా డైరెక్టర్ బాలుగా నటించిన నటుడి గురించి అందరు ఆరా తీస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రాల్లో కూడా సునీల్ రెడ్డి నటించాడు. గతంలో మంచి ఫాంలో సినిమాలు తీసిన దర్శకుడు కోదండ రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి గా చెబుతున్నారు. తరువాత విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమాలో కూడా నటించాడు.

    కోదండ రామిరెడ్డి
    ఇద్దరు కుమారుల్లో ఒకరు వైభవ్ కాగా రెండో వాడు సునీల్ రెడ్డి. వైభవ్ గొడవ, కాస్కో లాంటి తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమా బ్రహ్మాండమైన హిట్ కావడంతో ఇప్పుడు అందరికి మంచి పేరు తీసుకొచ్చింది. గత చిత్రాలకంటే భిన్నంగా జైలర్ విజయం సాధించడంతో రజనీ మంచి ఊపు మీదున్నాడు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    25 Movies released : 25 సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటే బాక్సాఫీస్.. ఇంతకీ ఏమైందంటే?

    25 Movies released :  ఆగస్టులో మొత్తం 25 సినిమాలు విడుదలయ్యాయి....

    Rajineekanth : రజనీకాంత్ సినిమా విషయంలో ఐశ్వర్యపై పెరుగుతున్న ఒత్తిడి.. ఎందుకంటే?

    Rajineekanth : దాదాపు దశాబ్ధం తర్వాత రజనీకాంత్ కెరీర్ లో బాక్సాఫీస్...

    Jailor : ‘జైలర్’ 13 రోజుల కలెక్షన్స్.. భారీగా తగ్గిన రెస్పాన్స్.. ఎంత రాబట్టిందంటే?

    Jailor : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దశాబ్ద కాలం తర్వాత...