28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Pushpa movie : పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. బ్యాడ్ లక్ అంటే ఇదే..!

    Date:

    Allu arjun mahesh babu
    Allu arjun mahesh babu
    Pushpa movie : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక టాపిక్ వైరల్ అవ్వాలంటే చెప్పాల్సిన పని లేదు.. నిముషాల్లోనే వైరల్ చేసేయడం సోషల్ మీడియా పని. ఇక్కడ ఏ చిన్న పని చేసిన మళ్ళీ తప్పించుకునే లోపే అది వైరల్ కూడా అవుతుంది.. ఇక నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే..
    ఈ క్రమంలోనే ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి.. అదే సమయంలో మహేష్ ఎప్పుడో చేసిన పాత ట్వీట్ ను కూడా బయటకు తీశారు.. మరి ఆ ట్వీట్ ఏంటో తెలుసా.. ఆ ట్వీట్ లో ఏముందంటే.. పుష్ప సినిమాను ముందుగా సుకుమార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు.
    ఈ క్రమంలోనే మహేష్ కు కథ వినిపించాడు.. మహేష్ సున్నితంగా నో చెప్పడంతో ఆ కథ అల్లు అర్జున్ వద్దకు వెళ్లగా ఆయన ఓకే చెప్పారు.. మహేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ తో తన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని.. మంచి కథ దొరికితే తామిద్దరం చేయడానికి రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు.
    ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో మహేష్ ఆ అవార్డును మిస్ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప రిలీజ్ అయ్యాక కూడా మహేష్ పుష్ప సినిమా చూసి ప్రశంసలు కురిపించగా అల్లు అర్జున్ కూడా ఆయనకు రిప్లై ఇస్తూ మా సినిమాను మెచ్చుకున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపారు.. మొత్తానికి ఇప్పుడు ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి…

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...