31 C
India
Thursday, May 16, 2024
More

    Sri Krishna Satya : అలరించిన ‘శ్రీ కృష్ణ సత్య’.. నాట్యాలయాన్ని అభినందించిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు..

    Date:

    Sri Krishna Satya Natyalamam
    Sri Krishna Satya Natyalamam, Dr. Jagadeesh Babu Yalamanchili

    Sri Krishna Satya : ప్రేమానంద్ నాట్యాలయం ఆన్యువల్ డే సందర్భంగా వైభవంగా నాట్యోత్సవం నిర్వహించారు. ఆదివారం (అక్టోబర్ 01) రోజున ఎడిసన్ లోని న్యూజెర్సీలో బ్రిడ్జి వాటర్ లోని వేంకటేశ్వర దేవాలయంలో  సాయంత్రం 4 గంటలకు  శ్రీ సత్య వధ నృత్య రూపకానికి జైస్వరాజ్య టీవీ శ్రేయోభిలాషి, మరియు యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పాటు ఆయనే ఈ నృత్య రూపకానికి స్పాన్సర్ గా వ్యవహరించారు.

    కొరియోగ్రాఫర్ గా పసుముర్తి వెంకటేశ్వర శర్మ వ్యవహరించగా శ్రీ లక్ష్మి పర్చ అండ్ స్టూడెంట్స్ అభినయించారు. స్క్రిప్ట్ డీవీఎణ్ మూర్తి, సంగీతం డీఎస్వీ శాస్త్రి బాధ్యతలు పంచుకోగా.. డాక్టర్ లక్ష్మీ నందివాడ సమర్పిస్తున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జై యలమంచిలి గారు మాట్లాడుతూ ఇలాంటి నృత్య రూపకాలు భారతీయ కళలు, ఆత్మను ప్రతిభింబిస్తాయని అన్నారు. నాట్యం అనేది మనిషిలోని ప్రతీ అవయవాన్ని కదిలిస్తుంది చెప్పారు. చూపరులకు కూడా రసోద్వేగం కలుగుతుంది చెప్పారు.

    భారతీయ కళలను దేశ విదేశాల్లో ప్రోత్సహిస్తున్న ‘శ్రీ ప్రేమానంద్ నాట్యాలయం’ ఓనర్ కం టీచర్ శ్రీలక్ష్మీ పర్చ గారిని జగదీష్ గారు ప్రశంసించారు. భారత జాతి కళలను విదేశాలలో ప్రదర్శించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. అమెరికాలోని భారతీయులు వారి చిన్నారులకు నేర్పించాలని జై  గారు చెప్పారు.

    All Images (Courtesy by : Dr. Shivakumar Anand)

    More Photos : Sri Krishna Satya (Narakasura Vadha) Kuchipudi Dance Ballet PHOTOS

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘Sri Krishna Satya’ Dance Performance : ‘శ్రీ కృష్ణ సత్య’.. అలరించనున్న నృత్య రూపకం.. భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ఎక్కడంటే?

    'Sri Krishna Satya' Dance Performance : భారతీయ కళలను ప్రోత్సహించేందుకు నాట్యాలయాలు...

    Mega Blood Donation Camp : మోడీ జన్మదిన వేడుకలు.. విజయవాడలో మెగా రక్తదాన శిబిరం.. భారీ స్పందన

    Mega Blood Donation Camp : ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా...