29.8 C
India
Thursday, May 16, 2024
More

    Malavika Sreenath : గదిలోకి పిలిచి బలవంతంగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక కామెంట్స్ వైరల్..!

    Date:

    Malavika Sreenath
    Malavika Sreenath
    Malavika Sreenath క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఇప్పటికి ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూనే ఉన్నారు.. వారు చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. పేరును ఎప్పుడూ వినిపించేలా నటీమణులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. తాజాగా మరో భామ కాస్టింగ్ కౌచ్ మీద సంచలన కామెంట్స్ చేసింది..
    మలయాళ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్ మాళవిక శ్రీనాథ్ గురించి చాలా మందికి తెలుసు.. ఈ భామ ఆడిషన్స్ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొందట.. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి చెప్పుకొచ్చింది.. మాళవిక శ్రీనాథ్ మాట్లాడుతూ..
    కొన్నేళ్ల క్రితం ఒక సినిమాలో మంజు వారియర్ కుమార్తె పాత్రలో నటించడానికి నటి కోసం ఆడిషన్ జరిగింది.. మరి మంజు వారియర్ సినిమా అంటే ఎవరు వదులుకుంటారు? అందుకనే నేను కూడా అమ్మ, చెల్లితో కలిసి ఆడిషన్స్ కోసం వెళ్ళాను.. అయితే అక్కడే నాకు షాకింగ్ ఘటన ఎదురైంది..
    ప్రత్యేక గదిలో ఆడిషన్ నిర్వహించగా అక్కడ ఒక వ్యక్తి నా జుట్టు, మేకప్ సరిగ్గా లేదని పక్క గదిలోకి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళగానే నన్ను గట్టిగ హగ్ చేసుకున్నాడు.. నువ్వు మంజు వారియర్ కూతురు రోల్ లో కనిపించాలంటే 10 నిముషాలు సైలెంట్ గా ఉండు.. అంటూ అతడు అనగానే నేను అతడి చేతిలో కెమెరా పగలగొట్టాను.. అతడు దానిని తీసుకునే క్రమంలోనే అక్కడి నుండి పారిపోయి వచ్చాను.. అది గుర్తుకు వస్తే ఇప్పటికి భయం వేస్తుంది.. అంటూ ఈమె చెప్పుకొచ్చింది.. ఈ భామ షేర్ చేసుకున్న ఈ సంఘటన నెట్టింట వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...