28.5 C
India
Friday, March 21, 2025
More

    Nitin’s Entry into Politics : పాలిటిక్స్ లోకి నితిన్ ఎంట్రీ.. ఆ పార్టీ నుంచే అంటూ టాక్

    Date:

    Nitin’s Entry into politics :

    యంగ్ హీరో నితిన్ పాలిటిక్స్ వైపు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ వరకు ఇదే వార్త వినిపిస్తుంది. అయితే ఆయన బంధువులు పాలిటిక్స్ లో ఇప్పటికే ఉన్నారు. గతంలో బీజేపీ అగ్ర నాయకత్వం అతన్ని కలిసి తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరినట్లు బాహాటంగానే జరిగింది. అయితే అప్పుడు ఆయన ఎటువంటి విషయం చెప్పలేదు.

    నితిన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు రీసెంట్ గా తెలిసింది. అయితే ఏ పార్టీ నుంచి ఏ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీకేనా.. పార్లమెంట్ కా.. ఇంకా ఎటువంటీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. నితిన్ తండ్రి డిస్ట్రిబ్యూటర్ అందుకే ఆయనకు సినిమాలతో డైరెక్టర్ కనెక్టివిటీ ఉంది. పైగా నితిన్ కూడా పవన్ కళ్యాణ్ కు డైహార్డ్ ఫ్యాన్ సో ‘జయం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నితిన్ చాలా సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ల మాట పక్కన పెడతే అత్యంత ఎక్కువ ఫ్లాపులను ఎదుర్కొన్న హీరోగా ఆయన పేరుపై రికార్డు ఉంది.

    ఇక పొలిటికల్ ఎంట్రీ గురించి చూస్తే. ఆయన గతంలో బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నా ప్రస్తుతం గాలి కాంగ్రెస్ వైపు వీస్తుండడంతో ఆయన అటువైపే వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాప నిజామాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఆయన సొంత ఊరు కూడా నిజిమాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం. ఆయన మేనమామ నగేశ్ రెడ్డి నిజామాబాద్ మార్కె్ట్ కమిటీకి 10 ఏళ్లు చైర్మన్ గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. అయితే నితిన్ కోసం నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తున్నారు. దీనికి పోటీగా అరికెల నర్సారెడ్డి, భూపతి రెడ్డి ఉన్నారు.

    అయితే ఆయన పొలిటికల్ లోకి వస్తారా.? లేక తన మేనమామ నగేశ్ రెడ్డికి సీటు ఇప్పిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. నగేశ్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాలను బట్టి నగేశ్ రెడ్డికి సీటు ఇచ్చేలా నితిన్ రేవంత్ ను ఒప్పిస్తాడా.? లేక తాను పోటీ చేస్తాడా అన్నది కొన్ని రోజులు ఆగితె తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళికి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

    Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' మరియు...

    Court : 6 రోజుల్లో 8 లక్షల టిక్కెట్లు… ‘కోర్ట్’ సినిమాకు ఎంత వసూలైందంటే!

    Court Movie : 'కోర్ట్' సినిమా విడుదలైన ఆరవ రోజున తెలుగు రాష్ట్రాల్లో...

    Shekhar Master : శేఖర్ మాస్టర్‌పై మహిళా కమిషన్ ఫైర్

    Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన పాటలలో పెడుతున్న...

    Mahesh Babu : నిర్మాతలను ఆదుకుంటున్న ఏకైక హీరో మహేష్ బాబు

    Mahesh Babu : దర్శకుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-BRS : అలా టీడీపీ.. ఇలా బీఆర్ఎస్.. రెండూ చరిత్ర సృష్టించినవే..

    TDP-BRS : నలభై ఏళ్లుగా నాటుకుపోయిన అధికార పార్టీకి వ్యతిరేకంగా పార్టీని...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Odisha News : నిన్నటి వరకు ఉత్కంఠ.. నేడు ఎవరికి వారేనంట..

    Odisha News : మరోసారి కలిసి పోటీ చేయాలని భావించిన బిజద, భాజపాలు...