35.1 C
India
Monday, April 29, 2024
More

    Odisha News : నిన్నటి వరకు ఉత్కంఠ.. నేడు ఎవరికి వారేనంట..

    Date:

    Odisha News
    Odisha News

    Odisha News : మరోసారి కలిసి పోటీ చేయాలని భావించిన బిజద, భాజపాలు ఎందుకు దూరమయ్యాయి?

    పొత్తు చర్చలు విఫలమవడానికి కారణాలేంటి?

    ఒరిస్సా

    రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలినా ఒక్కచోట ప్రతిష్టంభన నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ససేమిరా అన్న బిజద నాయకత్వం కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో తాము చేరేది లేదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో కలిసిమెలసి పోటీ చేసినా ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో భాజపా ప్రమేయం ఉండకూడదని, మంత్రివర్గంలో ఆ పార్టీకి చోటు కల్పించేది లేదని తేల్చిచెప్పింది. ఇక మీరే తేల్చుకోవాలని బిజద పెద్దలు భాజపా కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా చెప్పారు. ఇది కాషాయ నేతలకు మింగుడుపడలేదు. దీంతో విడివిడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటే...