28 C
India
Friday, May 17, 2024
More

    Samantha : అర్ధ నగ్నంగా ఐస్ బాత్ చేస్తున్న సామ్.. వామ్మో కళ్ళల్లో నీళ్లు వస్తున్న ఆగకుండా..

    Date:

    Samantha :
    సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ప్రజెంట్ ఈ భామ సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. సినిమాల బ్రేక్ ఇచ్చిన ఈ భామ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదు..
    ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కానీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ ఉంటూ వరుసగా పోస్టులు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.. తాజాగా ఈ భామ ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఈమె పెద్ద సాహసం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
    స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ భామ నాగ చైతన్యను పెళ్లి చేసుకుని, నాలుగేళ్లకే విడాకులు జరిగి లైఫ్ లో డిస్టబెన్స్ రావడంతో ఈమె బాగా స్ట్రెస్ కు గురి అయ్యి గత ఏడాది మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. మళ్ళీ మాములు స్థితికి చేరుకొని ఈ మధ్యనే మళ్ళీ షూట్స్ చేస్తూ బిజీ అయ్యింది.
    అయితే ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది.. దీనికి కారణం మళ్ళీ ఈ వ్యాధి తిరగబడడంతో ఈమె విదేశాల్లో చికిత్స తీసుకోవడానికి వెళ్లనుంది అంటున్నారు. ప్రజెంట్ అయితే ఈమె కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ నుండి తన ట్రిప్ మొదలు పెట్టి అక్కడ నుండి మాల్దీవ్స్ కు వెళ్ళింది..
    అక్కడే ఈ భామ గడుపుతూ ప్రశాంతత పొందుతుంది. ఇక తాజాగా ఈ భామ ఐస్ వాటర్ లో కూర్చున్న వీడియో షేర్ చేసింది. ఐస్ బాత్స్.. ఫర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్.. అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇవ్వడంతో ఈమె చేసిన సాహసాన్ని అందరు చెప్పుకుంటున్నారు. ఈ ఆరు నిముషాలు ఎంత కష్టంగా ఉన్న ఆ ఐస్ వాటర్ బాత్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇది ఒక థెరపీ అని తెలుస్తుంది.. సామ్ దీనిని విజయవంతంగా ఫినిష్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...