34.1 C
India
Saturday, May 18, 2024
More

    Film industry : ఛాన్సుల కోసం కమిట్ మెంట్ ఇస్తానని చెప్పా.. తెలుగు హీరోయిన్ కామెంట్లు..

    Date:

    Rekha boj
    Rekha boj
    Film industry : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో ఏ పని చేయడానికి అయిన వెనుకాడరు.. అలాగే ఇక్కడ ఒక్కసారి ఎంటర్ అయ్యాక బాగుపడే వారి కంటే పాడయ్యి పోయేవారే ఎక్కువ అని చెప్పాలి.. అవకాశాల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధం అవుతున్నారు.
    సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలంటే అందరికి సాధ్యం అయ్యే పని కాదు. మరి సినిమాల్లో ఎలాగైనా ఛాన్సులు అందుకోవాలని చాలా మంది కమిట్ మెంట్స్ కు కూడా సిద్ధం అవుతుంటారు.. కమిట్మెంట్స్ తో ఛాన్సులు అందుకోవాలని చూస్తారు.. మరికొంత మంది కమిట్మెంట్స్ అస్సలు ఒప్పుకోరు..
    ఇక మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు అనే టాక్ ఎప్పటి నుండో ఉంది.. ఇదే నిజమని కూడా అందరికి విదితమే.. మరి ఈ కోవకే హీరోయిన్ రేఖా భోజ్ చెందుతుంది.. ఈమె తెలుగులో అడపాదడపా 50కు పైగానే సినిమాల్లో చేసిన ఇప్పుడు అవకాశాలు లేవు.. ఈమె అందం ఉన్నప్పటికీ ఎందుకు అవకాశాలు రాలేదో తాజాగా చెప్పుకొచ్చింది.
    ”నేను ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన అప్సరసలా ఉన్నావ్ అంటూ పొగిడారు కానీ ఒక్కరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు. కొందరేమో కమిట్మెంట్ ఇచ్చిన సరే ఛాన్సులు ఇవ్వం అంటూ ముఖంమీదే తెలిపారు.. నువ్వు హీరోయిన్ గా పనికి రావు. అంటూ అవమానించారు” అని రేఖా భోజ్ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ సంచలన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Telugu Film Industry : తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమయ్యింది.. ఎవరికైనా భయపడుతోందా?

    Telugu Film Industry : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలను...

    Tolly wood : టాలీవుడ్ ను భయపెడుతున్న జానర్.. అదేంటంటే?

    Tolly wood : స్పైయింగ్ ఏజెంట్ జానర్ లో బ్లాక్ బస్టర్...