35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Telugu Film Industry : తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమయ్యింది.. ఎవరికైనా భయపడుతోందా?

    Date:

    Telugu Film Industry :
    ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. మరి ఈ అరెస్ట్ పై సినీ పరిశ్రమ ఎవరు స్పందించక పోవడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తం సామాన్య వ్యక్తి కాదు.. మన దేశ రాజకీయాలను శాసించిన లీడర్..
    తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న అభివృద్ధిలో ఈయన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇక సాధారణ ప్రజలకే కాదు ఈయన చిత్ర పరిశ్రమకు కూడా చాలానే అభివృద్ధి చేసారు. చంద్రబాబు పాలనలో చిత్ర పరిశ్రమ స్వర్ణయుగం చూసింది.. ఈయన పరిశ్రమకు కావాల్సినవన్నీ అమర్చారు.
    ఇప్పుడు మన పరిశ్రమ దేశంలోనే టాప్ లో ఉంది అంటే అది అప్పుడు చంద్రబాబు చొరవ తీసుకుని చేసిన కృషినే ఇప్పుడు అనుభవిస్తున్న ఫలితం.. హైదరాబాద్ సినిమా హబ్ గా మారడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇదంతా ఒక్కరోజులో వచ్చిన మార్పులు కాదు.. ఈయన పాలనలో ఉన్న సమయంలో అన్ని రంగాలతో పాటు సినీ రంగం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లనే ఇది జరిగింది.
    మరి సినిమా వ్యవస్థ మొత్తం చంద్రబాబు పాలనలో లబ్ది పొందినప్పటికీ ఇప్పుడున్న వారంతా ఎవ్వరు కూడా చంద్రబాబు అరెస్ట్ అవ్వడంపై స్పందించక పోవడం సినీసం మద్దతుగా ఒక మాట కూడా చెప్పక పోవడానికి ముందుకు రాలేదు.. సినీ పరిశ్రమలో రాఘవేంద్ర రావు స్పందించి ఆవేదన వ్యక్తం చేసారు. పవన్ చేసిన ఈయన రాజకీయ పార్టీ తరపున వెళ్ళింది..
    బాలయ్య చెప్పిన కామెంట్స్ కూడా పార్టీ పరంగానే వచ్చాయి.. మరి మిగిలిన పరిశ్రమకు ఏమయ్యింది? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎవరికైనా భయపడుతున్నారా? వీరంతా పొలిటికల్ గా స్టాండ్ తీసుకోకపోయినా పరిశ్రమకు చేసిన మేలు గుర్తు పెట్టుకుని త్వరగా బయటకు రావాలని తమ పరంగా చెప్పిన చాలు.. కానీ ఎవ్వరు మాట్లాడలేక పోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...