37.7 C
India
Saturday, May 18, 2024
More

    Nidhhi Agerwal : విప్పి చూపిస్తేనే ఛాన్సులిస్తారు.. ట్యాలెంట్ చూసి కాదు.. నిధి అగర్వాల్ కామెంట్స్..!

    Date:

    Nidhhi Agerwal
    Nidhhi Agerwal
    Nidhhi Agerwal : నిధి అగర్వాల్ అంటే తెలియని వారు లేరు.. ఈ అమ్మడు తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. అందుకే ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఉంది..
    ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నా కూడా ఈమె క్రేజ్ విషయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు.. తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఒక్క ఇష్మార్ట్ శంకర్ మినహా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అనే చెప్పాలి. ఇష్మార్ట్ శంకర్ తో తన లోని నిధులు మొత్తం బయటకు తీసి తెలుగు ఆడియెన్స్ ను కవ్వించింది.
    ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తుంది. ఇది తప్ప మరో తెలుగు సినిమా లేదు అనే చెప్పాలి. తమిళ్ లో మాత్రం అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.. ఈమె మాట్లాడుతూ..
    ”సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లను కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటారు అని గ్లామర్ లేకపోతే ఆ హీరోయిన్ ను పట్టించుకోరని.. అందాలు ఆరబోసే హీరోయిన్ కు మాత్రమే ఛాన్సులు ఇస్తారని సినిమాల్లో హీరోయిన్ కు అంతకు మించి స్కోప్ ఇవ్వరంటూ టాలెంట్ చూసి కాకుండా గ్లామర్ చూసి మాత్రమే అవకాశాలు ఇస్తారని” ఈ భామ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nidhi Agarwal Reveal : విప్పి చూపిస్తేనే అవకాశాలిస్తారు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు…!

    Nidhi Agarwal Reveal : ఇప్పుడు సినిమా రంగం అంటేనే బోల్డ్ నెస్...

    Nidhhi Agerwal : ఎత్తైన నిధులు మొత్తం చూపించేస్తున్న నిధి అగర్వాల్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్!

    Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. అసలు ఈ పేరును యూత్ కు...

    Nidhi Agarwal : భారీ పరువాలతో ఉక్కపోత పెంచిన నిధి అగర్వాల్.. ఇది మామూలు అరాచకం కాదు..

    Nidhi Agarwal : నిధి అగర్వాల్.. ఈ భామ అందాలతోనే అల్లడిస్తుంది...

    Nidhi Agarwal : అందాల నిధులు మొత్తం బయటపెట్టేస్తున్న నిధి.. చూసి తరించండి..!

    Nidhi Agarwal : సుదీర్ఘమైన కెరీర్ లో నిధి అగర్వాల్ చేసింది...