
తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎన్ని సినిమాలు చేసిన ఫలితం సూన్యమే.. ఒక్క ఇష్మార్ట్ శంకర్ మినహా ఈమె చేసిన సినిమాలన్నీ ప్లాప్ అనే చెప్పాలి. ఇష్మార్ట్ శంకర్ తో తన లోని నిధులు మొత్తం బయటకు తీసి తెలుగు ఆడియెన్స్ ను కవ్వించింది.
దీంతో ఈ హాట్ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె అందాల జాతర ప్రేక్షకుల మతి పోగొట్టేసింది. అయితే భామ ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తుంది. ఇది తప్ప మరో తెలుగు సినిమా లేదు అనే చెప్పాలి.
అయితే సోషల్ మీడియా వేదికగా ఈమె అందాల విందు మాత్రం ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఆ గ్లామరస్ పిక్స్ మీకోసం.