24 C
India
Sunday, October 11, 2026
More

    Rain : వర్షంలో తడిస్తే ప్రమాదమా? అసలేమవుతుంది.?

    Date:

    Rain :

    ఎండాకాలం తీవ్రమైన వేడితో అల్లకల్లోలం అవుతాం. విపరీతమైన వేడికి ఒంట్లో నీరసం రావడం. సరిగా నిద్ర కూడా లేక ఇబ్బందులు పడతాం. ఇక వానాకాలం వస్తుందంటే చాలు ఆనందం అంతా ఇంతా కాదు. తొలకరి వర్షం జల్లుల్లో తడవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చాలా మంది తడుస్తారు కూడా. మరి వర్షంలో తడిస్తే ఏదైనా ప్రమాదం ఉందా అన్న అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. అందులో నిజం ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.

    వానలో తడిస్తే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది చెప్తుంటారు. ఇక జుట్టు కూడా రాలిపోతుందని అంటారు. కానీ చాలా మంది వర్షంలో తడిసేందుకే ఇష్టపడతారు. అయితే, వర్షంలో తడవడం ప్రమాదమా? అన్న సందేహాన్ని కాదని నివృత్తి చేస్తున్నారు నిపుణులు. నిజానికి వర్షానికి తడవడం చాలా మంచిదని, శరీరానికి కూడా లాభాలు ఉంటాయని చెప్తున్నారు.

    * వర్షంలో తడవడం వల్ల చెమట కాయలు, దద్దుర్లతో పాటు చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
    * వర్షం నీరు చాలా స్వచ్ఛమైనది ఇందులో క్లోరిన్, ఫ్లోరిన్ లాంటి రసాయనాలు ఉండవు. వీటితో పాటు హెవీ మెటల్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి జుట్టుకు కూడా మంచిది. జుట్టు స్కల్ఫ్ లోని మురికిని తీసేయడంతో పాటు సరిచేస్తుంది.
    * శరీరంలోని ఎండార్ఫిన్, సెరోటోనినిన్ అనే హార్మోన్లు విడుదలై ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి.
    * చెవినొప్పి, చెవి ఇన్ ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.
    * తడిసిన తర్వాత మాత్రం త్వరగా తల తుడుచుకోవాలి.. లేదంటే జలుబు పట్టి జ్వరం, దగ్గు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rain Effect: మరో ఆరు రోజులు ఇదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వర్ష గండం..

    Rain Effect: రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో రెండు తెలుగు...

    PAK Vs BAN :రెండో టెస్టులో పాక్ బ్యాటర్లను కట్టడి చేసిన బంగ్లా.. ఘోర ఓటమి తప్పదా?

    PAK Vs BAN : పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మధ్య రెండో టెస్టు...

    Rain in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Rain in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి...

    Beauties of New York : న్యూయార్క్ నగరం మీద ‘ఇంధ్రధనస్సు’.. చూసి తీరాల్సిందే..

    Beauties of New York : ‘న్యూయార్క్ నగరం నిదురోయే వేళ నేనే...