21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Shubman Gill : శుభ్ మన్ గిల్ మరో కోహ్లీనా.. పోలిక సరియైందేనా.?

    Date:

    Shubman Gill
    Shubman Gill, virat

    Shubman Gill : ఐపీఎల్ 16 సీజన్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అయితే ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు కీలక విజయాలు అందించడంలో ఓ బ్యాట్స్ మెన్ కీలకం. అతడే శుభ్ మన్ గిల్. ఏకంగా రూ.. 8కోట్లతో ఆయనను జీటీ యాజమాన్యం కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్గుగానే ఆయన ఆట కొనసాగింది. ఈ ఏడాది 890 పరుగులు చేసి,అందరినీ ఆకట్టుకున్నారు.  అయితే శుభ్ మన్ ను ఇప్పుడు అందరూ అభిమానిస్తున్నారు. భవిష్యత్ టీమిండియాకు మంచి క్రికెటర్ దొరికాడని క్రీడా అభిమానులు, ఇండియా అభిమానులు పొంగిపోతున్నారు. ఐపీఎల్ తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను గిల్ సంపాదించుకున్నాడు.

    శుభ్ మన్ గిల్ ను అందరూ కోహ్లీతో పోలుస్తున్నారు. మరో వైపు సచిన తో కూడా మరికొందరు పోలుస్తున్నారు.  అయితే ఇది ఏమాత్రం సరికాదని గుజరాత్ టైటాన్స్ మెంటార్ గ్యారి కిరిస్టెన్ అన్నారు. గిల్ కేవలం యంగ్ ప్లేయర్. ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అదే పట్టుదలతో కూడా గిల్ ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో గిల్ ఇంకా తన గేమింగ్ చూపాల్సి ఉంది,  అయితే గిల్ వంటి బ్యాట్స్ మెన్  దొరకడం చాలా కష్టం. గత కొంత కాలంగా తన ఆటతీరును ఎంతో మెరుగుపర్చుకున్నాడు. అయితే ఇంకా కొంత కాలం ఇది కొనసాగించాల్సి ఉంది. ఇప్పుడే దిగ్గజాలైన కోహ్లీ, సచిన్ తో పోల్చడం సరికాదు. అయినా దానికి గిల్ పొంగిపోవడం లేదని మెంటార్ చెప్పారు. మరి భవిష్యత్లో ఈ బ్యాటింగ్ స్ర్టెంత్ ను గిల్ కొనసాగిస్తాడా లేదా వేచిచూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Virat : మళ్లీ ఒక్క పరుగుకే విరాట్ అవుట్..  ఆ లోపంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాట్స్ మెన్

    Virat Kohli : న్యూజిలాండ్ తో పుణే లో జరుగుతున్న రెండో...

    Young Cricketer : యువ క్రికెటర్ కు అమ్మాయిలంటే పిచ్చి.. మరో అభినవ మన్మథుడే

    Young Cricketer :  భారత క్రికెట్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యాట్స్...

    T20 World Cup : టీ20 ల్లో వారిద్దరికిది చివరి మ్యాచా?

    T20 World Cup 2024 Final : టీ-20 ప్రపంచకప్ ఫైనల్...