35.3 C
India
Wednesday, May 15, 2024
More

    CM KCR Video Viral : రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న కేసీఆర్.. వీడియో వైరల్..

    Date:

    CM KCR Video Viral
    CM KCR Video Viral

    CM KCR Video Viral : తెలంగాణ శాసన సభకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు అస్త్ర శస్త్రాలు సంధించడం మొదలు పెట్టాయి. పోలింగ్ (నవంబర్ 30) కు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2014 నుంచి తెలంగాణలో గద్దెనెక్కిన తీరుపై వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    ప్రస్తుత తెలంగాణ సీఎం, ఒకప్పటి ఉద్యమ లీడర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కొంత మేరకు ఉర్రూతలూగించారు. శ్రీకాంతా చారి మరణం తర్వాత కేసీఆర్ ఉపవాస దీక్షకు కూచోవడం తర్వాత పరిణామాలు మనకు తెలిసిందే. అయితే 2014 సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ తన పార్టీ (టీఆర్ఎస్)ని కాంగ్రెస్ లో కలుపుతానని మాట ఇచ్చాడు. ఈ మేరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మాట తప్పుతూ 2014 ఎన్నికల్లో నిలబడి భారీ మెజారిటీతో గెలిచారు.

    2014లో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆయన కొడుకు రాహుల్ గాంధీని పీఎం చేసేందుకు మీరు సిద్ధమా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. అవును తాను సిద్ధంగా ఉన్నానని, సోనియా గాంధీ రుణం తీర్చుకుంటానని చెప్పారు కేసీఆర్. ఆమె కొడుకు ప్రధాన మంత్రిగా అయ్యేందుకు తన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

    అందుకు అందరం సిద్ధంగా ఉన్నామని తమ పార్టీ మద్దతుతోనే రాహుల్ ప్రధాన మంత్రి అవుతారని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు కేసీఆర్ తీరు గురించి కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికల వేల ఈ వీడియో బయటకు రావడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...