37.7 C
India
Saturday, May 18, 2024
More

    Kiran Abbavaram Love : ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం రహస్య ప్రేమాయణం.. సిగ్గు పడుతూ అలా కన్ఫర్మ్ చేశాడా?

    Date:

    Kiran Abbavaram Love
    Kiran Abbavaram Love
    Kiran Abbavaram Love : కిరణ్ అబ్బవరం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఇతడు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా సినిమాకు తన నటన లోని కొత్త టాలెంట్ ను చూపిస్తూ పోతున్న కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో ఎంటర్ అయ్యాడు..
    ఈ సినిమాతో ఏకంగా బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. ఇక ఈయన ఒక్కో సినిమాకు గుర్తింపు తెచ్చుకుంటూ పోతున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం ”రూల్స్ రంజన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఈయన ప్రముఖ హీరోయిన్ రహస్య గోకర్ తో ప్రేమలో ఉన్నాడని న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
    రహస్య గోకర్ రాజా వారు రాణి వారు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ హీరోయిన్ తోనే ప్రేమాయణం సాగిస్తున్నాడు అని టాక్.. ఈ ఏడాది మార్చ్ లో వీరిద్దరు కలిసి ట్రిప్ కు కూడా వెళ్లారు.. ఇటీవల కిరణ్ కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకలో కూడా ఈ భామ సందడి చేయడంతో ఇద్దరి మధ్య నిజంగానే లవ్ ఎఫైర్ నడుస్తుంది అని అంతా అనుకున్నారు.
    ఇక తాజాగా ఈయన మొదటిసారి తన పర్సనల్ లైఫ్ లో లవ్ గురించి ఓపెన్ అయ్యాడు. ‘దావత్’ అనే టాక్ షోలో ఈయన తాజాగా పాల్గొన్నాడు. అషు రెడ్డి హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఈమె డైరెక్ట్ గానే లవ్ గురించి అడిగింది. రహస్యతో రిలేషన్ లో ఉన్నారా అంటూ అడిగేసింది. అందుకు కిరణ్ లేదు ఉంటే మేమే చెబుతాం కదా అంటూ సమాధానం చెప్పాడు.
    కానీ అషు రెడ్డి వదలకుండా మేము అంటే ఇద్దరు ఒకేసారి లవ్ లో ఉన్నట్టు ప్రకటిస్తారా అంటూ అడిగేయగా కిరణ్ తెగ సిగ్గు పడిపోయాడు.. ఎప్పుడు దొరకలేదు.. ఈ షోలో ఇలా దొరికి పోయాను ఏంటి అంటూ సిగ్గు పడుతూ ఆన్సర్ ఇవ్వడంతో నిజంగానే వీరి రిలేషన్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది..

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    “Rules Ranjan” Trailer : కిరణ్‌ అబ్బవరం ”రూల్స్ రంజన్” ట్రైలర్ ఆగయా.. కామెడీ, సస్పెన్స్ తో కుమ్మేశాడు..!

    "Rules Ranjan" Trailer : కిరణ్ అబ్బవరం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు...

    అఖిల్ చీఫ్ గెస్ట్ గా వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ ఈవెంట్

    కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు...