34.7 C
India
Friday, April 10, 2026
More

    సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నా.. చైతూ ఓపెన్ కామెంట్స్!

    Date:

    Naga Chaitanya Samantha
    Naga Chaitanya Samantha

    టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత జంట అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కలిసి ఉన్న నాలుగేళ్లు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించారు. మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.. కారణాలు తెలియక పోయిన ఇప్పటికి కూడా ఈ జంట కలిస్తే బాగుండు అని అనుకోని వారు లేరు..

    వీరు విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్న ఇప్పటికి ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. డిబేట్ల మీద డిబేట్స్ పెట్టి మరీ వీరి విడాకుల మీద చర్చ చేస్తారు.. కొంతమంది సామ్ ను సపోర్ట్ చేస్తే మరి కొంతమంది చైతూను సపోర్ట్ చేసారు. ఇక తాజాగా స్వయంగా నాగ చైతన్య విడాకుల మీద స్పదించడం హాట్ టాపిక్ అవుతుంది.

    నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది.. దీంతో ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ విడాకుల గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చైతూ సామ్ మీద చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి. ఈయన విడాకుల తర్వాత కూడా సామ్ మీద ఎలాంటి కోపం ప్రదర్శించకుండా పోసిటివ్ కామెంట్స్ చేయడం అందరికి నచ్చుతుంది..

    తాజాగా యాంకర్ మీతో కలిసి నటించిన హీరోయిన్లలో మీకు ఏమేమి ఇష్టం అని అడుగగా.. చైతూ మాట్లాడుతూ.. కృతి సిటీలో ఇన్నోసెన్స్ నచ్చుతుంది అని.. పూజా హెగ్డేలో స్టైల్ నచుతుంది అని.. సమంతలో హార్డ్ వర్కింగ్ నచుతుంది.. సమంతను అందుకే పెండ్లి చేసుకున్నా అని చెప్పడంతో ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక చైతూ వరుసగా రెండు ప్లాప్స్ అందుకున్న నేపథ్యంలో కస్టడీ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి ఇదైనా హిట్ ఇస్తుందో లేదో..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...