37.8 C
India
Saturday, May 18, 2024
More

    Liquor Shops : ఎల్లుండి మద్యం షాప్ లు బంద్.. ఎందుకో తెలుసా? 

    Date:

    Liquor Shops
    Liquor Shops

    Liquor Shops : హోలీ పండుగ సందర్భంగా హైదరా బాదులో ఎల్లుండి వైన్ షాపులు బంద్ ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు.

    ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించిన రహదారులపై గుంపులుగా తిరిగిన కేసులు నమో దు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ జనాలపై కానీ రంగులు చల్లకూడదని హెచ్చ రించారు.

    హోలీ పండుగ రోజు ఎవరిష్టమి వారి వివరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంప్రదాయ పద్ధతిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు. వాహనదారులపై అనవసరంగా రంగులు చెల్లితే గొడవలు చింతరేగుతాయని అలాంటి పనులు చేయకూడదని హెచ్చరికల చారి చేశారు.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పాపం మందు బాబులకు మళ్ళీ షాక్ : ఆరోజు షాపులు బంద్

    ఇటీవల కాలంలో మందు బాబులకు వరుసగా కష్టాలు వచ్చి పడుతున్నాయి పాపం....

    3రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు బంద్

    3 రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు బంద్ చేస్తుండటంతో మద్యం...

    వైన్ షాపులు బంద్ : లబోదిబోమంటున్న మద్యం ప్రియులు

    రేపు హోళీ పండుగ కావడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం...