34.4 C
India
Thursday, May 16, 2024
More

    Mahesh Babu Enter : ‘గుంటూరు కారం’లోకి ఎంట్రీ ఇచ్చిన ‘బాబు’

    Date:

    Mahesh Babu enter
    Mahesh Babu enter

    Mahesh Babu enter : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా తాజా షెడ్యూల్ పై కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ జూన్ 24 నుంచి పట్టాలెక్కింది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమా మళ్లీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో అనుకున్న సమయానికి విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

    మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు బ్రహ్మాండమైన విజయం సాధించింది. తరువాత వచ్చిన ఖలేజా యావరేజ్ గా నిలిచింది. దీంతో ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మాటల మాంత్రికులు త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు అందరు ఫిదా అవుతుంటారు.

    గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ షెడ్యూల్ లో నాన్ స్టాప్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుంటూరు కారం పై భిన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణం శరవేగంగా చేయాలని యూనిట్ అనుకుంటోంది. ఇందులో భాగంగానే సినిమా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది.

    త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. పంచ్ డైలాగులకు అందరు ముగ్దులవుతారు. ఆద్యంతం కామెడీ పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే మహేశ్ బాబును మరే కోణంలో చూపించనున్నాడో తెలియడం లేదు. మొత్తానికి సినిమా మాత్రం భారీ విజయం సాధించేలా ఏదో గమ్మత్తు నింపడం ఆయన నైజం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...